Friday, 6 November 2026

September 2012

హైదరాబాద్

ఉన్నతాధికారులతో స్పీకర్‌ నాదేండ్ల సమావేశం

హైదరాబాద్‌: స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ఈ రోజుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నాతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌, పలు అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.

కరీంనగర్

రేపు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

కరీంనగర్‌: రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పర్యటించనున్నారు. హుజురాబాద్‌, ముల్కనూర్‌, కరీంనగర్‌లలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పట్లు చేశారు. గవర్నర్‌ పర్యటనను అడ్డుకుంటారనే  కారణంతో విద్యార్థులను, టీఆర్‌ఎస్‌, జేఏసీ,…

హైదరాబాద్

గ్రూప్‌-1 మెయిన్స్‌ అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు వూరట

హైదరాబాద్‌:గ్రూప్‌-1 కటాఫ్‌ మార్కుల పెంపు వల్ల మెయిన్స్‌ అర్హత కోల్పోయిన అభ్యర్థులకు శుభవార్త.కటాఫ్‌ మార్కులపై ఏపీపీఎస్సీకి ట్రైబ్యునల్‌ కొత్త ఆదేశాలు జారీ చేసింది. కటాఫ్‌ మార్కుల పెంపు వల్ల మెయిన్స్‌ అర్హత కోల్పోయిన అభ్యర్థులను కూడా పరీక్ష రాసేందుకు…

జిల్లా వార్తలు

గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం కోహెడ సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై ఉన్న గాయలను బట్టీ యువకుడిని హత్యచేసి వుండవచ్చని పోలిసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ, హయత్‌నగర్‌…

వార్తలు

జల సత్యాగ్రహం ప్రారంభించిన కూదంకుళం ఆందోళనకారులు

కూదంకుళం: కూదంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి నిరసనగా ఆందోళన చేపట్టిన స్థానికులు జల సత్యాగ్రహం ప్రారంభించారు. వారంతా ఈరోజు పక్కనే ఉన్న సముద్రంలోకి వెళ్లినడుంలోతు నీళ్లలో నిలబడ్డారు. భారీగా మోహరించిన పోలీసు  బలగాలు ఆందోళన కారులన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.…

హైదరాబాద్

ఉన్నతాధికారులతో సభాపతి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఈరోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట, పలు ఇతర అంశాలపై అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్

నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌ పైవిచారణ వాయిదా

హైదరాబాద్‌: జగన్‌అక్రమాస్తుల కేసులో అరెస్టైన వ్యాపారవేత్త నమ్మగడ్డప్రసాద్‌ బెయిల్‌ పిటీషన్‌పై విచారణ వాయిదా పటింది. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది

వార్తలు

జల సత్యాగ్రహం చేస్తామంటున్న కూదంకుళం ఆందోళన కారులు

కూదంకుళం:కూదంకుళం ఆందోళన మరింద ఉద్ధృతం కానుంది. ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి జలసత్యాగ్రహం చేస్తామంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అణువిద్యుత్‌ కేంద్రం పనిని తక్షణం నిలిపివేయాలని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కూడా ఈ…

హైదరాబాద్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నేడు స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమీక్షలో శాసనసభ  సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ఇతర…

హైదరాబాద్

నేడు తెలంగాణ వ్యాప్తంగా పునరంకిత దీక్షలు

హైదరాబాద్‌: సకల జనుల సమ్మెకు ఏడాది పూర్తియిన సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో పునరంకిత దీక్షలు చేపట్టనున్నారు.