Friday, 6 November 2026

September 2012

జిల్లా వార్తలు

ఎన్‌టీపీసీ ఆరో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌: గోదావరిఖని సాంకేతిక సమస్య తలెత్తడంతో రామగుండం ఎన్‌టీపీసీలోని 500మెగా వాట్ల సామర్థ్యం గల ఆరో యూనిట్‌లో విద్యుదుత్పిత్తి నిలిచిపోయింది. బాయిలర్‌లో  ట్యూబ్‌ లీక్‌ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు…

హైదరాబాద్

డీజీపీని కలిసిన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాస్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ కమాండెంట్‌ లక్ష్మీనారాయణను అపహరించి నిన్న రాత్రి కలకలం సృష్టించిన హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మ ఈ రోజు డీజీపీ దినేశ్‌ రెడ్డిని కలిశారు. విధులనుంచి సస్పెండైన తాను కేవలం ఉద్యోగం కోసమే క్రమశిక్షణారహితంగా…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా ఏడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో 43 పాయింట్ల లాభంతో ముందుకు సాగుయి. 10.30 గంటల సమయంలో బీఎస్‌ఈ 45 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో…

వార్తలు

శ్రీవారి సేవలో నాగార్జున

తిరుమల: హీరో నాగార్జున ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను నటించిన ‘శిరిడిసాయి’ చిత్రం ఘనవిజయం సాధించడం అనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్‌లో  మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తానన్నారు.

హైదరాబాద్

యాజమాన్య సీట్ల భర్తీపై నేడు డిప్యూటీ సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ సమీక్ష సమావేశ నిర్వహించనున్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రతిభ…

ఖమ్మం

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ ప్రాధమిక విద్యాశాఖమంత్రి ఎస్‌ శైలజానాధ్‌ ప్రారంభించారు. వీరితో పాటు ఉప సభావతి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే భానోత్‌ చంద్రావతి, ఎమ్మెల్సీ…

వార్తలు

స్పిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

గుంటూరు: నాదెండ్ల మండలం గణపవరంలో శివపార్వతి స్పిన్నింగ్‌ మిల్లులో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

వార్తలు

నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

నెల్లూరు: రెండురోజులుగా నెల్లూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జిలుగా జిల్లా ఆదనపు సంయుక్త కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Featured News

తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు

తెలంగాణపై రాజీలేని పోరాటం హైదరాబాద్‌ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్‌ సమస్యకు కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ముడిపెట్టడంపై తెలంగాణ జెఎసి మండిపడుతోంది. ఈ…

Featured News

నగరంలో హైడ్రామా

ఎస్పీని కిడ్నాప్‌ చేసిన హెచ్‌.సీ. అరెస్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి): పోలీస్‌ రవాణా సంస్థ (పిటీవో) లక్ష్మి నారాయణను సస్పెండైన హెడ్‌ కానిస్టేబుల్‌ నగరంలో సైఫాబాద్‌ ప్రాంతంలో నిర్భందిం చాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మ బుధవారం సాయంత్రం…