Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభినందనలు

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ- సీ21 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో వందో ప్రయోగాన్ని ప్రధాని ప్రత్యక్షంగా వీక్షంచారు. ప్రయోగ విజయవంతం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సమాజానికి మేలు మరెన్నో ప్రయోగాలు చేపట్టాలని కోరారు.…

Cover Story

తెలంగాణపై లేఖ ఇచ్చేద్దాం

సీమాంధ్ర నేతలకు బాబు బుజ్జగింపు అలా అయితేనే తెలంగాణలో టీడీపీని నమ్ముతారు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ అంశాన్ని తేల్చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడుం బిగిం చారు. ఈ అంశంపై పార్టీ నేతలతో…

వార్తలు

పీఎన్‌ఎల్‌వీ-సీ21ను పరిశీలించిన ప్రధాని

నెల్లూరు: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భారత అంతరిక్ష కేంద్రం షార్‌లో మొదటి రోజు పర్యటన ముగిసింది. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు.…

వార్తలు

రేపు హైదరాబాద్‌ రానున్న గులాంనబీ ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్వవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ ఆజాన రేపు హైదరాబాద్‌ రానున్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆజాద్‌ నగరానికి విచ్యేయనున్నారు. వినోబాబావే జయంతి సందర్భంగా జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో…

వార్తలు

గౌహతిలో పేలుళ్లు

గౌహతి: గౌహతిలో శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఇద్దరు దుండగులు గ్రెనేడ్‌ విసరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

విశాఖలో రద్దయిన టీ20మ్యాచ్‌

విశాఖ: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాక వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ రద్దయింది. ఈ రోజు సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈనెల 11న చెన్నైలో రెండో టీ20 జరగనుంది.

వార్తలు

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 17న ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలూ సమావేశమవుతాయి. ఈ మేకు గవర్నర్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు ఐదు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా…

వార్తలు

ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేత

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్‌ నంబర్లకు ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు టెలికాం రెగ్యులారటీ అథారటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అనవసరమైన ఫోన్లు వస్తున్నాయన్న వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఈ మార్గదర్శకాలు జారీ…

వార్తలు

తెలంగాణ అంశంపై భేటీ కానున్న తెదేపా

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై స్పష్టతకోసం సోమవారం సమావేశమై చర్చించాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది సీమాంధ్రనేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.…

వార్తలు

పాక్‌ను పర్యటించనున్న ప్రధాని

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎలాంటి షరతులు విధించలేదని భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు మరోసారి చిత్తశుద్ధితో పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న మత్స్యకారులను విడుదల…