Thursday, 5 November 2026

September 2012

వార్తలు

నందకం అతిథిగృహాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తితిదే ఆధ్వర్యంలో నూతనంగా నిర్శంచిన నందకం సముదాయాన్ని ప్రారంభించారు,. అనంతరం ధర్మగిరి ఎస్వీ వేదపాఠశాలను పరిశీలించారు. వేద విద్యార్థులు మంత్రోచ్చరణలు, శ్రీనివాస గద్యం పఠనాలను ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.

ఆదిలాబాద్

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్యెల్యే

కాగజ్‌ నగర్‌: పట్టణంలోని 8వ వార్డులో రూ. 4లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులను ఎమెల్యే కావేటీ సమ్మయ్య ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఏఈ, స్థానిక తెరాస నాయకులు పాల్గోన్నారు.

జిల్లా వార్తలు

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

కరీంనగర్

అంతకపేటలో విషజ్వరంతో 5నెలల చిన్నారి మృతి

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపేట గ్రామానికి చెందిన ఐదు నెలల చిన్నారి విష జ్వరంతో మృతి చెందినది. పంజాల ప్రమోదు, రేవతి దంపతుల కూతురును మూడు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో కరీంనగర్‌ ప్రతీమ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స…

హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ప్రిన్సిపల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: చిక్కడపల్లి ఆరోరా కళాశాల ప్రిన్సిపల్‌ హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనను ఇక్కడ పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలుసుకోనున్నారు.

వార్తలు

తిరుచానూరు బయలుదేరిన రాష్ట్రపతి

తిరుమల: తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుచానూరు బయలుదేరి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వార్తలు

వరాహస్వామి సేవలో రాష్ట్రపతి

తిరుపతి: తిరుమల పర్యటన కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉదయం శ్రీవరాహస్వామి ఆలయానికి విచ్చేశారు. క్షేత్ర సంప్రదాయానికి అనుగుణంగా ముందుగా వరాస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.అనంతరం రాష్ట్రపతి శ్రీవారి అలయానికి చేరుకొని పాలకమండలి గౌరవ మర్యాదల మధ్య స్వామి…

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌కు ఆజాద్‌ రాక

హైదరాబాద్‌: కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి గులాం సబీ ఆజాద్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు లేక్‌వ్యైగెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్‌…

వార్తలు

పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం శాటిలైట్లను రోదసిలోకి ప్రవేశపెట్టింది. ప్రొయిటెరస్‌, స్పాట్‌-6, మినిరేడిస్‌ ఉపగ్రహాలు నిర్ణీతీ కక్య్రలోకి…