Thursday, 5 November 2026

September 2012

వార్తలు

నైతిక విలువలతో విద్యను అందించాలి : చంద్రబాబు

హైదరాబాద్‌: విద్యా సంస్థల వల్ల ప్రజలకు నైతిక విలువలతో కూడిన విద్య అందడంలేదని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారినే హీరోలుగా కీర్తించే పరిస్థితి నేటి సమాజంలో నెలకొందన్నారు. ఇది బాధాకరమని ఆవేదన…

వార్తలు

పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న భారత మత్స్యకారులను ఆ దేశం విడుదల చేసింది. భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ ఇస్లామాబాద్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో వీసా సడలింపు నిబంధనలపై ఇరు దేశాల మధ్య ఈరోజు ఒప్పందం జరిగింది. ఈ…

వార్తలు

ఈ నెల 11న తెలంగాణ మహాధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వ్ద తెలంగాణ మహాధర్నా నిర్వహిస్తామని తెలంగాన ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెలకాంతం తెలిపారు. ఏ రాజకీయ పార్టీకీ తెలంగాణపై చిత్తశుద్ధిలేదని, వారి స్వలాభాల కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటున్నాయని…

వార్తలు

వర్షం కారణంగా అగీన టీ20 మ్యాచ్‌

విశాఖపట్నం: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాఖ వేదికగా జరగుతున్న టీ20 మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. వర్షం పడే అవకాశం ఉండటంతో ముందుగానే సిద్ధంగా ఉన్న సిబ్బంది ఔట్‌ ఫీల్డ్‌ కవర్‌ చేశారు.

వార్తలు

గాలి బెయిలు కుభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరపాలి: వర్ల

గుడివాడ: గాలిజనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలులో సకల సౌకర్యాలు పొందేందుకు రు.25కోట్లు ఖర్చు చేసినట్లు ఏసీబీ ధ్రువీకరించిందని, ఈ విషయమై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. గాలి…

వార్తలు

విశాఖలో 8 లక్షల అపహరణ

విశాఖపట్నం: నగరంలోని 69వ వార్డు శ్రీసాయి ఫౌండేషన్‌ నేత్ర వైద్యశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు 8లక్షలు ఈ చోరీకి పాల్పడ్డారు. పెందుర్తిలో పీఎన్‌ఎల్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మద్ది వసంతరావు పట్టణంలోని ఐపీఐసీఐ బ్యాంకునుంచి రూ.…

వార్తలు

పీఎన్‌ఎల్‌వీ సీ21 రాకెట్‌ని పరిశీలించిన ప్రధాని

శ్రీహరికోట : భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మొదటి ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న పీఎన్‌ఎల్‌వీ సీ21…

వార్తలు

ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం అమలు జరగడంలేదు: సిరాజుద్దీన్‌

హైదరాబాద్‌: ముస్లింల అభివృద్ధి కోసం ప్రధాని ప్రవేశపెట్టిన 15 సూత్రాల కార్యక్రమం రాష్ట్రంలో అమలు జరగడంలేదని కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం ఛైర్మన్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌ అన్నారు. 15 సూత్రాల కార్యక్రమం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆందోళన…

వార్తలు

భారత్‌, పాక్‌ మధ్య కుదిరిన వీస ఒప్పందం

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ల మధ్య ఉన్న వీసా నిబంధనలను సడలిస్తూ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్‌ విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ పాక్‌ విదేశాంగశాఖ మంత్రితో ఒప్పందం చేసుకున్నారు. వీసా నిబంధనల సడలింపు వల్ల…

వార్తలు

రైతాంగానికి నీరు ఇవ్వలేమనడం గొడ్డలి పెట్టులాంటింది: తెదాపా

హైదరాబాద్‌: సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆరు జిల్లాల రైతాంగానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని ఆ పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు విమర్శించిరు. ప్రభుత్వం ఒక ఎంపీ రాజీనామాకు…