పోన్నం వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్
విశాఖ : తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలంగాణ వాదులు లిఖితపూర్వక హమీ ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం అనుమతిచ్చిందని .మంత్రి శైలజానాథ్ పెర్కోన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వైఖరిగా అయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిపై ఎంపీ పోన్నం…
