వివేక్ నివాసంలో టీ. కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ నిర్వహణపై చర్చించేందుకు పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా నేపథ్యంలో ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎంపీలు…






