Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

గరిడేపల్లి విద్యుత్‌ ఉప కేంద్రంపై రైతుల దాడి

నల్గొండ :విద్యుత్‌ సరఫరా సరిగా లేకపోవటంతో పంటలు ఎండిపొతున్నాయని గరిడేపల్లి మండల రైతులు ఈరోజు అందోళన చెశారు విద్యుత్‌ ఉప కేంద్రంపై దాడిచెసి ఫర్నీచర్‌ను ధ్వంసం చెశారు అనంతరం కోదాడ మిర్యాలగూడ రహదారిపై ధర్న చేశారు దీంతో కిలోమీటర్లమేరా…

జిల్లా వార్తలు

నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్‌

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్‌ కావటంతో ఇస్రో చైర్మన్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు

జిల్లా వార్తలు

లేపాక్షీ ఉత్సవాలు ప్రారంభం

అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన ప్రారంభించారు

వార్తలు

రాష్ట్ర డీజీపీల సమావేశంలో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ: రాష్ట్ర డీజీపీల రెండో రోజు సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సముద్ర మార్గాలు ఎంచుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. సైబర్‌ నేరాలను ఆరికట్టేందుకు నూతన…

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వానలు, తెలంగాణ, రాయలసీమలో…

వార్తలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మయన్మార్‌ పార్లమెంట్‌ ఆమోదం

యాంగాన్‌: దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు మయన్మార్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈబిల్లు నుంచి 5 మిలియన్‌ డాలర్ల కనీస…

హైదరాబాద్

జీవ వైవిధ్యంపై అవగహాన ర్యాలీ

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, భూపరిపాలన శాఖ కమిషనర్‌ శ్యాముల్‌ తదితరులు హాజరయ్యారు.…

హైదరాబాద్

సీమాంధ్ర నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి స్పష్టత ఇచ్చే అంశంపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, కోడెల, సోమిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.

వార్తలు

చైనాలో భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80

బీజింగ్‌: చైనాలో చోటుచేసుకున్న వరస భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరింది. ఏడు వందల మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా సరిహద్దులో యన్నవ్‌, గైజా ప్రాంతంలో నిన్న వరస ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటిలో…

వార్తలు

అన్నదమ్ముల దారుణహత్య

గుంటూరు: నగరంలోని శ్రీనివాసరావు పేట అరవై అడుగుల రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు వీరిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమైఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.