Thursday, 5 November 2026

September 2012

కరీంనగర్

కొడిమ్యాల మండలంలో ఉత్తమ అభ్యాసకులకు బహుమతులు

కొడిమ్యాల : మండలంలోని వివిధ గ్రామాల్లో సాక్షర భారతి కేంద్రాలద్వారా విద్యనభ్యసిస్తున్న వారిలో ఉత్తమ అభ్యాసకులను ఎంపిక చేసి ఎంపీడీవో వీర బుచ్చయ్య వారికి బహుమతులు అందజేశారు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వయోజన…

కరీంనగర్

స్వర్ణకారుల నిరహార దీక్షలు

సిరిసిల్ల: తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని స్వర్ణకారులు నిరాహార దీక్ష చేస్తున్నారు బ్యాంకుల ద్వారా తమకు ఐదు లక్షల వరకు సబ్సిడీతో రుణం అందివ్వాలని వారు డిమాండ్‌ చెశారు అరవై ఏళ్ల పైబడిన స్వర్ణకారునికి రూ రెండువెలు పింఛనుగా…

హైదరాబాద్

తెలంగాణను తేల్చకపోతే కష్టమే: చిన్నారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తేల్చకపోతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కష్టమని కాంగ్రెస్‌ పార్టీ నేత చిన్నారెడ్డి అన్నారు. వీహెచ్‌ నిర్వహించిన మేథోమథన సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు.

హైదరాబాద్

ఐటీ సంస్థల విస్తరణకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌: రాజధాని నగర పరిసర ప్రాంతాల్లో ఐటీ సంస్థల విస్తరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో 50 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. మామిడిపల్లి రావిర్యాల,…

కరీంనగర్

సాక్షరభారత్‌ ఆధ్వర్యంలో అక్షరాస్యత ర్యాలీ

మెట్‌పల్లి: మండంలోని వెల్లుళ్ల గ్రామంలో సాక్షరభారత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు వయోజనులు అక్షరాస్యత ర్యాలీ నిర్వహించారు. అనంతరం వయోజన మహిళకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాక్షర భారత్‌ కోఅర్డినేటర్లు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు మరింత ప్రియం అయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,420లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550లు గా ఉంది. కిలో…

సీమాంధ్ర

స్థిరంగా కోనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి వీటీ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వానలు తెలంగాణ రాయలసీమలో…

జిల్లా వార్తలు

రేపటినుంచి తెలంగాణ ప్రచార యాత్ర: కోదండరాం

మహబూబ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయటానికి రేపటినుంచి 15 తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలు చేపడుతున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో తెలంగాణ మార్చ్‌ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

జాతీయం

కాంగ్రెస్‌ నేత జగదీశ్‌టైట్లర్‌పై కుట్ర కేసు నమోదు

భువనెశ్వర్‌: కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చెశారు గురువారం ఒడిశా అసెంబ్లీముట్టడి సందర్భంగా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళ పోలీసులతో సహ 60 మంది పోలీసులు గాయపడ్డారు ఈనేపథ్యంలో కార్యకర్తలను రెచ్చగొట్టారంటూ పోలీసులు…