Thursday, 5 November 2026

September 2012

హైదరాబాద్

పలువురు సినీ ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ (45)కు పలువురు సీనీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాతలు రామానాయుడు, అశ్వనీదత్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, వీబీ రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, సాయికుమార్‌, కీరవాణి, నాగబాబు తదితరులు…

వార్తలు

పోచారం ప్రాజెక్టుకు జలకళ

నాగిరెడ్డిపేట: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజమాబాద్‌ జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టంతో జలకళను సంతరించుకుంది.20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. అదనపు నీరు దిగువకు  పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు…

వార్తలు

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో 12వ అంతస్తులో నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఐదు పైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఎడిట్ పేజీ

లోపభూయిష్ట భద్రతచర్యలతోనే శివకాశిలో మృత్యు మంటలు

రాత్రి ఆకాశమంతా వెలుగులు చిమ్మే దీపావళి శివకాశివాసుల బతుకుల్లో మూడు నెలల ముందే పట్టపగలు మృత్యు మంటలను రగిల్చింది. మినీ జపాన్‌గా పిలువబడే శివకాశిలో బీభత్స వాతావరణాన్ని తలపిస్తూ మరో పెను విషాదం సంభవించింది. బుధవారం ఈ ఘటనకు…

వార్తలు

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

న్యూఢిల్లి: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బొగ్గు కేటాయింపుల వ్యవహారానికి నిరసనగా ఈ ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో నేతలు ధర్నకు దిగారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగనే ప్రధాని రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు…

వార్తలు

పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల ధర్నా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాలు ధర్నాకు దిగాయి. భాజపా నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌ తదితరులు ఈ ధార్నలో పాల్గొన్నారు. నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలని నేతలు…

హైదరాబాద్

సుమన్‌ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌: అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థవదేహం వద్ద పూలమాల ఉంచి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ…

హైదరాబాద్

ఉన్నత ప్రమాణాలతో కృషి చేసిన వ్యక్తి సుమన్‌: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఈటీవీ స్థాపన, విస్తరణలో ఉన్నత ప్రమాణాలతో విశేష కృషి చేసిన వ్యక్తి సుమన్‌ అని ఆయన అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వార్తలు

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 287 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 86 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

నేడు టీవీ షూటింగ్‌ల నిలిపివేత

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ అన్ని టీవీ షూటింగ్‌లు నిలిపివేసినట్లు సంఘం ప్రతినిధులు తెలియజేశారు.