Thursday, 5 November 2026

September 2012

వార్తలు

సుమన్‌ మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్‌

ఢిల్లీ: రామోజీరావు రెండవ కుమారుడు సుమన్‌ (45) మృతి పట్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సమన్‌ చిత్రకారుడుగా పలు సేవలు అందించాడని ఆయన కొనియాడారు. మంచి రచయితను కోల్పోయామని తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తన సంతాప…

హైదరాబాద్

సుమన్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించిన నారాయణ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంతాపం తెలియజేశారు. రామోజీఫిల్మ్‌సిటీలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమన్‌ పార్థివదేహానికి తెదేపా ఎంపీ సుజనాచౌదరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి నివాళులు అర్పించారు.

వార్తలు

నేటి నుంచి పాక్‌లో ఎన్‌.ఎం కృష్ణ పర్యటన

న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.ఎం కృష్ణ పాకిస్థాన్‌లో నేటి నుంచి పర్యటించనున్నారు. మూడు రోజులపాటు చేపట్టనున్న ఈ పర్యటనలో శనివారం పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌తో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

వార్తలు

మేఘాలయలో స్వల్ప భూకంపం

షిల్లాంగ్‌: మేఘాలయలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ 4.2గా నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.

కరీంనగర్

ఉద్థృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళ్లేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి వరద ఉద్థృతి పెరుగుతుండటంతో మండలంలోని 20 గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లొతట్టు ప్రాంతాలకు…

వార్తలు

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి, సమావేశాల ప్రారంభం నుంచి బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం…

హైదరాబాద్

సుమన్‌ మృతికి పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు,నటుడు సుమన్‌ (45) మృతి పట్ల మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, బాలరాజు, అనం,డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హైదరాబాద్

సుమన్‌ కన్నుమూత

హైదరాబాద్‌: రచయితగా, దర్శకుడిగా,బహుముఖ సృజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్‌.సుమన్‌ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన కొద్దినెలలుగా  హైదారాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స…

గ్యాలేరీ

ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్‌ ఖాన్‌

దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్‌ ఖాన్‌ గురువారం మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు ముందు జరిపిన ప్రత్యేక నమాజులో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో ముస్లింలు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యారు.…

Featured News

పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ రాజీనామాకు పట్టుబట్టడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడ్డాయి.…