Thursday, 5 November 2026

September 2012

ఖమ్మం

ఉపాధిహమి బకాయిలు చెల్లించాలని ఆందోళన

వాజేడే: ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలని ఆరుగుంటపల్లి, బర్లగూడెం గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు స్పందించకపోవటంతో వాజేడు, వెంకటపురం మండలాల ఎస్సైలు ఆందోళన కారులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కూలీలు శాంతించక ధర్నాను కొనసాగించారు.

కరీంనగర్

ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో పరిశ్రమ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు

గోదావరిఖని: వివిధ పరిశ్రమల్లో తీసుకొవాల్సిన రక్షణ చర్యలపై ఎన్టీపీసీ ఈడీసీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల సంచాలకులు బాలకిశోర్‌ హాజరై పరిశ్రమల ప్రతినిథులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ఆదిలాబాద్

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు

అదిలాబాద్‌: జిల్లాస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడల శుక్ర శనివారాల్లో అదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతాయని డి ఎస్‌ డి.ఒ. ఎస్‌ సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు క్రికెట్‌ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్‌ టేబుల్‌టెన్నిస్‌ హకీ అథ్లెటిక్‌…

హైదరాబాద్

విజయరాఘవ బెయిల్‌పై తీర్పు 12కు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 12 వాయిదా వేశారు.

కరీంనగర్

కాళేశ్వరం దగ్గర ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కాళేశ్వరం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతి నెరిగి గత రాత్రి 9.9 మీటర్లు ఉన్న నీటి మట్టం 10.33 మీటర్లకు చేరింది. దీంతో మండలంలోని 20గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట…

వార్తలు

పెట్రోలు ధరలు పెంపు యోచన లేదు: జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు పెంపు యోచన ప్రస్తుతానికైతే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వెల్లడించారు. పెట్రోలు ధరలను కేంద్రం పెంచనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. పెట్రోల్‌ ధరల పెంపుపై…

ఆదిలాబాద్

12 నుంచి ఖమ్మంలొ రాష్ట్రస్థాయి ఇన్‌సైర్‌ మేళా

అదిలాబాద్‌: ఖమ్మంలొని లక్ష్య ఇంజనీరింగ్‌ కళాశాలలొ ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరుగనుంది ఇటీవల ముగిసిన జిల్లాస్థాయి మేళాలొ అదిలాబాద్‌లొ 20 మంది మంచిర్యాలలొ 13మంది రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికైన సంగతి తెలిసిందే వీరంతా ఈనెల…

జిల్లా వార్తలు

ఏఎస్పీ నవీన్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయాలి:నారాయణ

హైదరాబాద్‌: గంజాయి స్మగ్లీంగ్‌ గుట్టురట్టు చేసిన ఐపీఎస్‌ అధికారి నవీన్‌ను ఎందుకు సస్పెండ్‌ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆరోసపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌…

జిల్లా వార్తలు

సుమన్‌కు రాజకీయా ప్రముకుల నివాలి

హైదరాబాద్‌: అనారోగ్యంతో మృతి చెందిన సుమన్‌ భౌతికకాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులు అర్పించారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రరెడ్డి, తేదేపా నేతలు కొడెల, కంభంపాటి, తీగల కృష్ణరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ…

వార్తలు

లోక్‌సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరిరోజున కూడా బొగ్గుకుంభకోణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి.ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే.. ప్రధాని రాజీనామా చేస్తేనే సభనుకొనసాగిస్తామని సభ్యులు  నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును…