Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ప్రభుత్వం విచారణను ప్రారంభించిన ఓంశక్తి ఫ్యాక్టరీ

చెన్నై: ఓంశక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సును మూడు నెలల కిందటే రద్దుచేసినప్పటికీ యథేచ్ఛగా వ్పాపారం కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఘోరప్రమాదం అనంతరం ప్రభుత్వం దీనిపై విచారణ ప్రారంభించింది. మూడు నెలల కిందటే జరిగిన తనిఖీల్లో ఈ ఫ్యాక్టరీ మొత్తం…

వార్తలు

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేస్తాం : సిబాల్‌

న్యూఢిల్లీ: వృత్తివిద్య శిక్షణను బోధించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ అంగీకరించారు. ఈ 100 సామాజిక కళాశాలల్లో కెనడా పది కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తుంది అని గురువారమిక్కడ విశ్వ…

వార్తలు

తమిళనాడు జాలర్లపై శ్రీలంక సైనిక సబ్బంది దాడి

నాగపట్నం: బుధవారం రాత్రి కొడియకరై తీరంలో చేపలను వేటాడుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడికి పాల్పడి ఒక పడవను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భాధిత జాలర్ల కథనం ప్రకారం మొత్తం 25 పడవల్లో 120…

వార్తలు

వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు లోక్‌సభకు బిల్లు

న్యూఢిల్లీ: వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు, వారి వ్యాపార క్యాకలపాలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణంపై ప్రతిపక్షం సభలో ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గృహ, పట్టణ పేదరిక…

వార్తలు

వీఐటీ ఆధ్వర్యంలో ‘గ్రావిటాన్‌’ వేడుకలు

వేలూరు: వీఐటీ ఆధ్వర్యంలో గ్రావిటాన్‌ వేడుకలనుకోలాహలంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి జి. విశ్వనాధన్‌ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమవిద్యతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో ప్రావీణ్యులను చేసే దిశగా వీఐటీ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని…

వార్తలు

ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థుల అస్వస్థత

గుంటూరు: గుంటూరు జిలాల& బెల్లంకొండలోని కస్తూర్బా పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని సత్తెనపల్లిలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలి : అన్నాహజారే

ముంబయి: అవినీతిపై పోరుకు ప్రముఖ గాంధేయవాది అన్నాహజరే నూతన కార్యాచరణను ప్రతిపాదించారు. ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలే కీలక భాగస్వాములవ్వాలని హజరే కోరారు.

వార్తలు

దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం గాలింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఎంగీ శ్రవణ్‌గుప్తా సన్నిహితుడు దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం ఢిల్లీకి వెళ్లినట్టు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. ఆయనకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని సీబీఐ తెలిపింది. జైన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా…

వార్తలు

బీసీల ఉన్నతి కోసం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ప్రతినిధులతో కలసి సమావేశమయ్యారు. బీసీల ఉన్నతి కోసం తెదేపా ప్రతిపాదంచిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళినట్లు బాబు వెల్లడించారు.

వార్తలు

ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని ఫిర్యాదు

హైదరాబాద్‌: వరంగల్‌లోని ఎస్‌ఐటిలో జూనియర్‌ విద్యార్థుల్ని ర్యాగింగ్‌ చేసిన సీనియర్లను శిక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్‌ అక్టోబర్‌ 10లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ,…