Thursday, 5 November 2026

September 2012

Featured News

వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 : భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంపై కాంగ్రెస్‌, ప్రధానమంత్రి కార్యాల య…

Featured News

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు…

Featured News

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న” చందంగా ప్రధాని…

Cover Story

ఇంటికోమనిషి..చేతికో జెండా

సెప్టెంబర్‌ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి కవాతు ప్రకంపనలతొ ఢిల్లీ పీఠం కదలాలి తెలంగాణ జేఏసీ చైర్మెన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేసేందుకు తెలంగాణ జేఏసీ కార్యచరణ…

స్పొర్ట్స్

వన్డేల్లో టాప్‌ ప్లేస్‌ నిలుపుకున్న ఇంగ్లాండ్‌

బ్యాటింగ్‌లో అమ్లా , బౌలింగ్‌లో హఫీజ్‌ నెంబర్‌ వన్‌ దుబాయ్‌ ,సెప్టెంబర్‌ 6: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగియడంతో ఐసిసి తాజా జాబితాను ప్రకటించింది. దీనిలో ఇంగ్లాండ్‌ 121…

స్పొర్ట్స్

రండి బాబూ రండి… ఛార్జర్స్‌ వేలానికి టెండర్లు ఆహ్వానించిన డెక్కన్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6:ఎట్టకేలకు ఐపీఎల్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ డెక్కన్‌ ఛార్జర్స్‌ అధికారికంగా వేలానికి సిధ్దమైంది. తమ ఫ్రాంచైజీని కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారి నుండి డెక్కన్‌ క్రానికల్‌ ¬ల్టింగ్స్‌ టెండర్లను ఆహ్వానించింది. డెక్కన్‌ క్రానికల్‌ వార్తపత్రికలో దీనికి సంబంధించిన ప్రకటనను ప్రచురించారు.…

స్పొర్ట్స్

వర్షంతో భారత్‌ , కివీస్‌ ప్రాక్టీస్‌ రద్దు

విశాఖపట్నం ,సెప్టెంబర్‌ 6 :టీ ట్వంటీ మ్యాచ్‌ల కోసం విశాఖ చేరుకున్న భారత్‌ , న్యూజిలాండ్‌ జట్లకు వరుణుడు స్వాగతం పలికాడు. శనివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేసుకోవాలనుకున్న వారి ఆశలపై నీళ్ళు చల్లాడు. ఇవాళ…

స్పొర్ట్స్

శ్రీలంక క్రికెట్‌ అవార్డుల్లో సంగక్కరా క్లీన్‌స్వీప్‌

కొలంబో, సెప్టెంబర్‌ 6: శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరా తమ దేశ క్రికెట్‌ బోర్డు ఇచ్చే వార్షిక అవార్డుల్లో సత్తా చాటాడు. అటు టెస్టుల్లోనూ , ఇటు వన్డేల్లోనూ అవార్డులు సొంతం చేసుకున్నాడు. బెస్ట్‌ టెస్ట్‌…

వార్తలు

యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డిని విడిపించిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కథ సుశాంతమైంది. కృష్ణాజిల్లా నూజివీడులో రెడ్డిని పోలీసులు కిడ్నాపర్లనుంచి కాపాడారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల స్థావరాన్ని కనుగొన్నారు.