Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష: గండ్ర

హైదరాబాద్‌: వైకాపా రాజకీయంగా ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష చేపట్టారని ప్రభుత్వం చీఫ్‌ విప్‌ గండ్రవెంకట్రమణారెడ్డి విమర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బోధన రుసుములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

వార్తలు

తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐకాసఛైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిలింఛాంబర్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ…

వార్తలు

ఈ నెల 14 నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సిలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఈ నెల 14 నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. 20 న సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో 72వేలమంది విద్యార్థులు గైర్హాజయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఎంసెట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌కు 6…

వార్తలు

ఆర్టీసీ బస్సు, కంటైన్‌ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురి మృతి

అద్దంకి: రాష్ట్ర రాహదారిపై చక్రాయపాలెం, కలవకూరుడొంక మధ్య గురువారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌…

వార్తలు

గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో రెండో ఛార్జీషీలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ రెండో ఛార్జిషీటును దాఖలు చేసింది. దశరథరామిరెడ్డి, సుర్యప్రకాశ్‌, మాజీ న్యాయమూర్తులు లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావులపై ఛార్జీషీటును ఏసీబీ అధికారులు దాఖలు చేశారు.

వార్తలు

ప్రభుత్వం మేలుకొని రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి: రావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో సరఫా చేయాలని తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం సహజ పరిష్కారాల కోసం వెతుకులాడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రైతులకు…

వార్తలు

తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలి: బైరెడ్డి

తిరుపతి : రాయలసీమకు రాష్ట్ర హోదా కోసంపాదయాత్ర చేపట్టనున్నట్టు రాయలసీమ ఐకాస నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో ఆయన పలు విద్యాసంస్థల విద్యార్థులతో సమావేశమయ్యారు.…

వార్తలు

డెల్టా పరిరక్షణకు, సాగునీటి సరఫరాకు కృషిచేస్తా: మంత్రి పార్థసారధి

అవనిగడ్డ: కృష్ణాడెల్లా పరిరక్షణకు, సాగునీటి సరఫరాకు ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన హీమీ అమలుకు కృషి చేస్తానని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థశారధి చెప్పారు. ఇటీవల మాజీ మంత్రి మండలి బ్దుప్రసాద్‌ డెల్టా పరిరక్షణ కోసం సత్యాగ్రహం చేసి…

వార్తలు

33 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 32.93 పాయింట్ల ఆధిక్యంతో 17,346.27 వ్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.70 పాయింట్ల లాభంతో 5,238.40 వద్ద స్థిరపడ్డాయి. బుధవారం నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌ గురువారం మార్కెట్‌ ఆరంభంలోనే కోలుకుంది. ఒకానోక దశలో…