Thursday, 5 November 2026

September 2012

వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

వినుకొండ: నూజెండ్ల తహశీల్దార్‌ డి. పద్మాలక్ష్మీ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మండలంలోని తలార్లపల్లికి చెందిన దాట్ల అంజిరెడ్డి దగ్గర డీకే పట్టా కోసం ఆమె రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

వార్తలు

రవిచంద్ర, ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, జూనియర్‌ న్యామవాది ఆదిత్యకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో కస్టడీలో ఉన్న సోమశేఖరరెడ్డి, సురేశ్‌బాబు, పట్టాబి రామారావు, మాదగిరిలకు న్యాస్థానం బెయిల్‌…

వార్తలు

ఈ నెల 18వి వాయిదా పడిన బాబ్లీకేసు

ఢిల్లీ: బాబ్లీకేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీలు అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మామని రోష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బాబ్లీ గేట్లు అమర్చవ్దని సుప్రీంకోర్టు చెప్పిన మహారాష్ట్ర నిర్మించిందని వివరించింది.…

వార్తలు

బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం విలేరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా అభిమతమని…

హైదరాబాద్

సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలిసిన :కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…

వార్తలు

నదిలో కొట్టుకుపోయిన బస్సు :ఏడుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌: పశ్చిమబెంగాల్‌లోని బాంకురా జిల్లా బోరికుల్‌ వద్ద భైరవబంకి నదిలో ఒక బస్సు కొట్టుకుపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో 80 మంది ప్రయాణీకులున్నారు

హైదరాబాద్

తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ అయింది. తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇవాళ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 30న జరుగబోయే తెలంగాణ మార్చ్‌పై చర్చించినట్టు సమాచారం.

హైదరాబాద్

రవిచంద్ర,ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, న్యాయవాది ఆదిత్యకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో ఆరుగురి నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సోమశేకర్‌రెడ్డి, దశరథరామిరెడ్డి,…

ఖమ్మం

ఉచిత వైద్య శిబిరం

మామిళ్లగూడెం: భారత జీవిత భీమా సంస్థ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కామినేని ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఖమ్మంలోని సంస్థ కార్యలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఖమ్మం

వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం

మామిళ్లగూడెం: గాంధీనగర్‌లో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఖమ్మం పురపాలక సంఘం కమీషనర్‌ శ్రీనివాస్‌ భార్య లావాణ్య ప్రారంభించారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిథులు పాల్గొన్నారు.