Thursday, 5 November 2026

September 2012

ఖమ్మం

ప్రముఖ తెలంగాణవాది పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణ సభ

మామిళ్లగూడెం: ప్రముఖ తెలంగాణవాది, పూర్వ ఉప రిజిష్టార్‌ పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణసభ ఈ రోజు ఖమ్మంలో జరిగింది. కార్యక్రమంలో పలువురు పూర్వ అధ్యాపకులు పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

వార్తలు

బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది మా అభిమతం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం  లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా…

జిల్లా వార్తలు

పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొండన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వార్తలు

’60 టీఎంసీలు వాడుకునేందుకు బాబ్లీ నిర్మాణం’

న్యూఢిల్లీ: బాబ్లీ కేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మాణమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. బాబ్లీ విషయంలో మహారాష్ట్ర కోర్టు ధిక్కరణకు పాల్పడిందని…

జిల్లా వార్తలు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా

కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.

జిల్లా వార్తలు

కన్న తల్లిని హత్య చేసిన కన్న కొడకు

షాబాద్‌: మండలం కేంద్రంలోని పోచమ్మ అనే వృద్దురాలి కన్న కొడుకు తాగేందుకు డబ్బులివ్వలేదని హత్య చేశాడు. బుధవారం రాత్రి ఆమె కొడుకు బాస్కర్‌ మద్యం తాగేందుకు బబ్బులు కావాలని కోరాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో ఆగ్రహించి కర్రతో తలపై…

జిల్లా వార్తలు

రద్దీ కూడళ్లలో నిఘా కెమెరాల ఏర్పాటు

కోదాడ: ఖమ్మం పట్టణంలోని క్రాస్‌రోడ్‌, బస్టాండ్‌ తదితర రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ నవీన్‌ గులాటీ ఈ రోజు ప్రారంభించారు. వీటికి 3జీ టెక్నాలజీ జోడించి నేరస్థులను త్వరగా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. నల్గొండ జిల్లాలో…

కరీంనగర్

వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు

మహదేవ్‌పూర్‌: మహదేవ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో వికాసతరంగిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహించారు.

వార్తలు

సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

శ్రీశైలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దయింది. నంద్యాలనుంచి ఇక్కడికి రావలసి ఉంది. శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన, అమ్మవారి దర్శనం ఆయన పర్యటనలో ఉండగా వాతావరణం అనుకూలించకపోవటంతో ఆయన ఇక్కడికి రాకుండా నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అదేవిథంగా మహానందిలో…