విజయమ్మ దీక్ష ప్రారంభం
హైదరాబాద్: బోధనఫీజుల మొత్తన్ని ప్రభుత్వమే చెల్లించాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆందోళననకు దిగారు. ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్: బోధనఫీజుల మొత్తన్ని ప్రభుత్వమే చెల్లించాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆందోళననకు దిగారు. ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.
విశాఖపట్నం: రోబోశాండ్ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలపై గనులశాఖ సరైన చర్యలు తీసుకోవటంలేదని ఆవేదన వ్యక్తం…
విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. విద్యుత్ కోతలనుంచి రాష్ట్రన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
అంకారా: ఆయుధాల డిపోలో సంభవించిన పేలుడులో 25 మంది సైనికులు మరణించినట్లు టర్కీ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. చేత్తో వినియోగించే గ్రెనేడ్స్ నిలవుంచిన డిపోలో బుధవారం అర్థ రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, పేలుడు కారణంగా తలెత్తిన…
వరంగల్: ఏటూరునాగరం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధ్ధృతి క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఉదయం 6గం. 8.5మీటర్ల నీటమట్టానికి చురుకుంది. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరద ప్రవాహం ఇంకా…
విశాఖ: రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి గల్లా అరుణకుమారి తెలియజేశారు. రోబో శాండ్ వినియోగంపై విశాఖలో రాష్ట్ర గనుల శాఖ వర్కుషాపు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇసుక తవ్వకాలపై…
పారిస్: ఫ్ఫ్రాన్స్‌లో పదిశాతం దాటిన నిరుద్యోగిత. యువతలో నిరుద్యోగిత మరింత ఎక్కువగా పెరుగుతోందని, జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి ఆది 23.5 శాతానికి చేరిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ల్కెన దేశంలో 30 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.
మహబూబ్‌నగర్: జూరాల జలశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. జలాశయానికి .21లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 18గేట్లు ఎత్తి 1.11లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5యూనిట్ల ద్వారా…
ఢిల్లీ: చట్టసభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం 12 గంటలకు సమావేశమైన ఉభయసభల్లోను తిరిగి బొగ్గుకుంభకోణం పట్ల విపక్షాల ఆందోళన కొనసాగింది. దాంతో లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా పడ్డాయి.