ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన
ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.
ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండల కేంద్రంలో నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గుడి తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీలోని పైసలు. బంగారం, వెండినగలు దొంగతనం చేశారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు…
మహబూబ్‌నగర్: ఎగువ ప్రాంతం నుంచి 1,25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాలా ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 1,12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 318.45 అడుగులుగా ఉంది.
కృష్ణా: ప్రకాశం బ్యారేజ్‌కి వరదనీరు తగ్గుతోంది. బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 46,658 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 32,625 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులు. 45 గేట్లను అడుగుమేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌తో సమావేశం అయ్యారు. రైతు సమస్యలు, ఎరువుల కొరత తదితర అంశాలపై ఆయన మంత్రితో చర్చిస్తున్నట్లు సమాచారం.
కర్నూలు: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట చివరిరోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన ఆత్మకూరు మండలం కృష్ణాపురంలో ఇందిర జలప్రభ బ్లాక్‌ను ప్రారంభించారు. ఇందిర జలప్రభ లబ్ధిదారులతో, మహిళాసంఘాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయి…
విశాఖపట్నం: చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల తవ్వకాల్లో సీఎంకి తనకు మధ్య ఎటువంటి విబేధలు లేవని అరుణకుమారి స్పష్టం చేశారు. రాత్రి ఇసుక తయారీపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించేందుకు విశాఖ వచ్చిన ఆమె విలేకర్లతో మట్లాడారు. ఆరవై…
ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణంపై ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దాంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణం కారణంగా…
మంత్రాలకు చింతకాయలు రాలుతాయని పూర్వం ఒకడు జనాన్ని అందినకాడికి దోచుకున్నడట ! ఇక్కడ తప్పు మోసం చేసిన కాదు. మోసపోయిన జనానిదే ! శ్రమ లేకుండా చింతకాయలు రాలితే, వాటిని సొమ్ము చేసుందామనుకున్న జనానిదే. వాడు తన స్వార్థం…
శ్రీకాకుళం: ఇచ్చెర్ల మండలంలోని హరినామ్‌అక్కివలన పంచాయితీ పరిధిలోని నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ గేటు ముందు పరిసర గ్రామాల ప్రజలు, పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ…