Thursday, 5 November 2026

September 2012

వార్తలు

నేటితో ముగియనున్న సీఎం కర్నూలు జిల్లా పర్యటన

కర్నూలు: జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడురోజుల పర్యటన నేటితో ముగియనుంది. పర్యటన చివరిరోజు ఆయన ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శ్రీశైలం మండలాల్లో పర్యటించనున్నారు. చివరిగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంజ సమేత  మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుని అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు…

Featured News

పెద్దల సభలో ఎంపీల పిల్ల చేష్టలు

– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాల్సిన ఎంపీలు, చిన్నపిల్లల్లా కొట్లాటకు…

Featured News

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్ర నేత ఎల్‌కె.అద్వానీ…

Featured News

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. మరో 78 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి…

Cover Story

చెప్పలేదంటనకపోయేరు

– మీరు మాట తప్పుడుతోటే మా వెయ్యి మంది బిడ్డలు సచ్చిన్రు – రాజకీయంగా, సామాజికంగా తెలంగాణోళ్లు, సీమాంధ్రులు ఏనాడో విడిపోయిన్రు – మంచి మాటతో ఇయ్యకుంటే మా దారి మేము చూసుకుంటం – ఈనెల 30న ‘తెలంగాణ…

వార్తలు

రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు రామాయపట్నం ఎంపిక

ఢిల్లీ: రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఓడరేవు నిర్మాణానికి ప్రకాశం జిల్లా రామాయపట్నాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. రామాయపట్నాన్ని రెండో ఓడరేవుగా ప్రతిపాదిస్తూ జాతీయ షిప్పింగ్‌ బోరుడ& ఛైర్మన్‌ పీవీకే మోహన్‌కు సీఎం లేఖ రాయనున్నారు. రామాయపట్నం ఓడరేవుకు…

వార్తలు

1400పైగా అవినీతి ఆరోపణలు

న్యూఢిల్లీ: పలు మంత్రిత్వ శాఖల వద్ద దర్యాప్తునకు సంబంధించి 1400 పైగా అవినీతి ఆరోపణలు అపరిష్కఋతంగా ఉన్నాయని కెంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. కేంద్ర నిఘా విభాగం ఈ ఆరోపణలను దర్యాప్తు నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపిందని కేంద్ర…

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకి దిగజారుతోంది: శంకర్‌రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ని బతికించెకోవాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందేనని మాజీ మంత్రి శంకర్‌రావు సూచించారు. బుధవారం సీఎల్సీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని భవిష్యత్తులో టికెట్‌ అడిగేవారే ఉండరని విమర్శించారు. సీఎం…

వార్తలు

మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను విఫల నాయకుడిగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ సృష్టించిన సంచలనం సద్దుమణగకముందే అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక ‘వాషింగ్టన్‌ పోస్టు’ కూడా అదే తరహా కథనాన్ని ప్రచురించింది. మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు…