Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

ఆస్ట్రేలియా విజయలక్ష్యం 141 పరుగులు

కొలంబో: ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో భారత్‌ 140 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయలక్షయ్యం 141 పరుగులు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.…

వార్తలు

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

మహబూబ్‌నగర్‌: ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బట్టల దుకాణం పూర్తిగా దగ్దమైంది. రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించనట్టు సమాచారం.

వార్తలు

బాక్సైట్‌ లీజులు రద్దు చేయాలని సీఎంకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ: విశాఖ బాక్సైట్‌ గనుల లీజులు రద్దు చేయాలని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. లీజు ఇచ్చిన ప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందునే రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రతిపాదిత ప్రాంతంలో గనుల తవ్వకం…

వార్తలు

తమిళనాడుకు నీరు వదలాలని ఆదేశం

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రధాని నేతృత్వంలోని కావేరీ నదీజలాల ప్రాధికార సంస్థ (సీఆర్‌ఏ) ఆదేశాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఆర్‌ఏ ఆదేశాన్ని అమలుచేయనట్లైతే తామే…

వార్తలు

అత్యంత శాంతియుతంగా కవాతు నిర్వహించాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి లభించడం ప్రజల విజయమని తెలంగాణ రాజకీయ ఐకాస కీన్వనర్‌ కోదండరాం అన్నారు. అన్ని మార్గాలనుంచి ప్రజలు హైదరాబాద్‌ తరలిరావాలని, మధ్యాహ్నం రెండు గంటలనుంచి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.…

వార్తలు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను విజయవంతం చేయాలి: కేసీఆర్‌

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో మార్చ్‌ను విజయవంతం చేయండి అని తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను…

వార్తలు

గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తున్నాం: ఈటెల

హైదరాబాద్‌: తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెరాసన నేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. గాంధేయ మారగంలోనే పోరాటం కొనసాగిస్తామని ఈటెల పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల…

వార్తలు

నెక్లెస్‌రోడ్‌లో 30 నల తెలంగాణ జాతర జరుపుకుందాం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో 30న నెక్లెస్‌రోడ్‌లో తెలంగాన జాతర జరుపుకుందామని ఎమ్మెల్యే నాగర జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేలాదిగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చి మార్చ్‌ విజయవంతం చేయాలని కోరారు. ఇంటికో మనిషి, చేతికో జెండా…

వార్తలు

తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపంచేలా మార్చ్‌ నిర్వహించాలి: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌లో ఆత్మగౌరవ ఆకాంక్షను చాటాలి అని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మార్చ్‌ రోజున అధిష్టానానికి తెలియజేయాలని తెలిపారు. ఆ రోజు తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల…

Cover Story

నెక్లెస్‌రోడ్‌పై తెలంగాణ ‘మార్చ్‌’కు సర్కారు అనుమతి..

హైదరాబాద్‌: ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది..దిగిరాక తప్పని పరిస్థితులను తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి కల్పించారు..తెలంగాణ జేఏసీ ఒత్తిడి, తెలంగాణవ్యాప్తంగా ప్రజల నిరసన ప్రదర్శనలు, ఉద్యోగుల ర్యాలీలు..ఇవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న తంతు..దీంతో ప్రభుత్వం…