ప్రభుత్వం మెడలు వంచిన జేఏసీ
సచ్చినట్టు మార్చ్‌కు అనుమతించిన సర్కారు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అనుమతి వేదిక మార్చేందుకు ఒప్పుకోని జేఏసీ చీమల దండై కదలిరావాలె.. ఇంటికొకరు చేతిలో జెండా పట్టుకొని.. రుమాలు పేలికలు చుట్టుకొని.. కారం రొట్టెలతో సద్దిమూట…
సచ్చినట్టు మార్చ్‌కు అనుమతించిన సర్కారు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అనుమతి వేదిక మార్చేందుకు ఒప్పుకోని జేఏసీ చీమల దండై కదలిరావాలె.. ఇంటికొకరు చేతిలో జెండా పట్టుకొని.. రుమాలు పేలికలు చుట్టుకొని.. కారం రొట్టెలతో సద్దిమూట…
విశాఖపట్నం: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లోని బడదురల్ గ్రామంలో సర్పంచ్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి పోలీసులు రెండు మందుపాతలు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: కొత్త వంటగ్యాస్ కనెక్షన్ల జారీపై ఎటువంటి నిషేదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను నివారించేందుకు కొత్త కనెక్షన్ల జారీని మూడు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసనట్టు పేర్కొంది. ఒకే ఇంటిలో ఉండే బహుళ…
న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ రేడియో సేవలను(సీఆర్‌ఎన్) మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సేవలపై స్పెక్ట్రం రుసుమును రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్య ప్రజానీకానికి సమాచారం అందజేస్తూ వారి ప్రగతికి దోహదపడుతున్న…
పల్లెకెలె: భారత్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది..సూపర్8 పోరులో భాగంగా శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఇండియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ బ్యాట్స్‌మెన్…
న్యూఢిల్లీ: కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. లోయలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాశ్మీరులో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న నమ్మకం కుదిరింది. అని ప్రణబ్ శ్రీనగర్…
న్యూఢిల్లీ: పరిశ్రమలు, గనులు ఇతర ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల్లో జీవ వైవిధ్య పరిరక్షణను ఒక అంశంగా చేరుస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం అవుతున్న…
హైదరాబాద్: ఢిల్లీలో లాబీలు చేసేంత శక్తిమంతుడిని కానని మంత్రి శైలజానాథ్ అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎవరు అడగకముందే తెలంగాణపై లేఖ ఇచ్చారన్నారు. ఎవరి ఆలోచనకు తోచిన విధంగా…
న్యూఢిల్లీ: మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ఏర్పడటంతో రాగల 48 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా తెలంగాణ కవాతుకు అనుమతి విషయాన్ని పున:క్షించాలని భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్ రాజేశ్వరరావు కోరారు. శుక్రవారమిక్కడ పార్టీ నాయకలు దాసరి మల్లేశం, హనీఫ్ అలీ, రాములుతో కలిసి ఆయన విలేకరుల…