Wednesday, 4 November 2026

September 2012

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అగి ఉన్న లారీని వెనక నుంచి వ్యాను ఢీకొనడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

వరంగల్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌

వరంగల్‌: భారీ వర్షాల కారణంగా గుండ్రాతి మడుగు-గార్ల స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఈ మార్గంలో 50 స్లీవర్ల మేరు కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను దారి…

వార్తలు

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ, 15 మందికి గాయాలు

గుంటూరు: జిల్లాలోని మెదికొండూరు మండలం జంగన్‌ గుంట్లపాలెం వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో 15 గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.…

వార్తలు

రంపచోడవరం ఏఎస్పీపై సస్పెషన్‌ వేటు

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం ఏఎస్పీ  నవీన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా ఎస్పీ త్రివిక్రమ్‌వర్మపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వార్తలు

డబ్బులు తిరిగి చెల్లిస్తాం: ద.మ. రైల్వే

సికింద్రాబాద్‌: భారీ వర్షాలకు పలు మార్గాల్లో రద్దయిన రైళ్లలో టిక్కెట్లు తీసుకున్న ప్రయాణీకులకు పూర్తిగా డబ్బులు తిరిగి చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

వార్తలు

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పోలంపల్లిలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడిచేశారు. వారు పావుగంటపాటు కాల్పులు జరపగా జవాన్లు  తిప్పికొట్టినట్లు సమాచారం.

Featured News

నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ శాసనసభలో ఆయన చొక్కా చించేసుకున్నాడు. ఈ సంఘటనతో శానససభ రెండు…

Featured News

18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని మైనింగ్‌ సంస్థలను ఆదేశించింది. ఏ కేటగిరిలో ఉన్న మైనింగ్‌ సంస్థలు…

Featured News

ఉధృతమైన జూడాల సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ అత్యవసర సేవలకు అంతరాయం సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):ఏడాది పాటు గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో పని చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను నిరసిస్తూ.. జూనియర్‌ డాక్టర్లు సమ్మెను ఉద్ధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించారు.…