Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

క్రికెట్‌ టిక్కెట్ల కోసం విపరీతమైన రద్దీ

విశాఖ క్రీడలు: నగరంలోని ఏటీఏవీడీటీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 8న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ట మధ్య టి 20 మ్యాచ్‌ జరగనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు ఈ రోజు 23 ఈ సేవా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే…

హైదరాబాద్

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా వూపింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాని ప్రభుత్వాన్ని ఆదేశించి. 50 శాతం రిజర్వేషన్‌ను కుదిస్తూ నివేదిక సమర్పించి ఎన్నికలు  నిర్వహించాలని కోర్టు పేర్కొంది. పాలకవర్గాలకు గడువు ముగియడంతో గత…

వార్తలు

మిర్యాలగూడలో ఇంటర్‌ విద్యార్థిపై దాడి

మిర్యాలగూడు: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. మిర్యాలగూడ ఆర్టీసీ బస్సులో శ్రీధర్‌ అనే ఇంటర్‌ విద్యార్థిపై వెనుక కూర్చున్న ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.…

హైదరాబాద్

హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం కేసులో మన రాష్ట్రంలోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లోని పలు సంస్థలు, ప్రముఖులు సివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు…

వార్తలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం

లండన్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకాన్ని సాథించింది. పురుషుల హైజంవ్‌లో కర్ణాటక క్రీడాకారుడు గిరీశ్‌ హోసనగర్‌ నాగరాజేగౌడ్‌ రజిత పతకం సాధంచాడు.

వార్తలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్‌స 60 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆటు నిఫ్టీ కూడా 10 పాయింట్లకు పైగా  నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

వేటకు వెళ్లి మత్య్సకారుడి మృతి

పోలాకీ: శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలంలోని గుప్పెడుపేట గ్రామానికి చెందిర అప్పయ్య (50) అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి పడవ బోల్తా పడటంతో మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన నలుగురు వేటకు వెళ్లారు. మిగతా ముగ్గురు …

జిల్లా వార్తలు

ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరి చిన్నారుల హత్య

రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం పుండకల్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో ఓ మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలకు బంధువులు విషంపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నందిని (3), జ్యోత్స్నీ (8నెలలు)లు మృతి చెందగా తల్లి ఉషారాణిని…

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

వార్తలు

నేటి నుంచి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట

కర్నూలు: సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లా పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. మంగళ, బుధవారం పర్యటన యధావిధిగా జరగనుంది. ఐదో తేదీన కర్నూలు నగరంలో కార్యక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటలకు నందికొట్కూరుకు బయలు…