Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైళ్ల నిలిపివేత

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈరోజు కురిసిన భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల   నిలిపేయాల్సి విచ్చింది. ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రాంపురం పంచాయతీ మద్ది వంచ వద్ద వూర చెరువు,…

వార్తలు

జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదు : కొండ్రు మురళి

కర్నూలు: జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదని మంత్రి కొండ్రు ముదళి అన్నారు. మౌలిక వసతుల కల్పనకోసమే రూ. 1300 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి జూనియర్‌ వైద్యులు వెళ్లి…

వార్తలు

నాలుగైదు రోజుల్లో వ్వవసాయ అవసరాలకు నీరు విడుదల చేస్తామని హామీ : సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: కోర్టు నిబంధనల వల్లే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయ లేకపోతున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శనరెడ్డి తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఆగస్టు నెలలో నీటి సమస్య కూడా తలెత్తిందని ఆయన అన్నారు. ఈ…

వార్తలు

అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

పశ్చిమగోదావరి: కొయ్యలగూడెం మండలంలోని బయ్యన్న గూడెం ద్ద హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ సఘటనలో పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈ బస్సు ఎదురుగా వస్తున్న…

వార్తలు

యూపీఎస్‌సీకి పంపించిన 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 8మంది డీజీపీ అభ్యర్థుల జాబితాను యూపీఎస్‌సీకి పంపంచింది. ఈ ఎనిమిది మంది పేర్లను పరిశీలించి అందులో ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్‌సీ తిరిగి పంపనుంది.

వార్తలు

తుంగభద్ర ద్వారా 20 గేట్ల ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర నదీతీర గ్రామాలను అధికరులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో 20 గేట్ల ద్వారా 47,700 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు.

వార్తలు

సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లంతు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాపాల తిప్ప నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లతైనట్లు సమాచారం. ఉదయం తెప్పలో వేటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదని బంధువులు ఆర్డీవోకు సమాచారం అందించారు. గల్లంతైన వారిలో…

వార్తలు

నగరంలో ఎడతెరపి వర్షాల నేపథ్యంలో మేయర్‌ సమీక్ష

హైదరాబాద్‌: జంటనగరాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుప్రాంతాల్లో వర్షాల కారణంగా నాలలు పోంగుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీనిపై నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ అధికుదులతో సమీక్ష నిర్వహించారు. ఐదుజోన్లలో…

వార్తలు

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట ఖారరు

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఖరరైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొంటారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, నందికోట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.

వార్తలు

సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వేదికగా ఈ నెల 5 నుంచి 9 వరకూ సౌత్‌ జోన్‌ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. జాతీయ బాస్యెట్‌బాల్‌ సంఘంతో పాటు రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ సంఘం…