Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ

హైదరాబాద్‌: దినేశ్‌రెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌ఛార్జి డీజీపీ హోదాలోనే ఆయనకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వార్తలు

మరోసారి న్యాయస్థానానికి చేరిన ఫీజుల అంశం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఫీజుల అంశం మరోమారు న్యాయస్థానానికి చేరింది. అఫిడవిట్లు దాఖలు చేయకున్నా తమకు 27వేల ఫీజుల ఖరారుపై 10 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఏకీకృత కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.…

వార్తలు

గాలి బెయిల్‌ విషయంలో వాదనలు పూర్తి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో సోమశేఖర్‌రెడ్డి, యాదగిరి బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే న్యాయస్థానం నిర్ణయాన్ని ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

స్పొర్ట్స్

ఆడేది సచినేనా…

వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్‌ నోటికి పనిచెబుతోన్న విమర్శకులు బెంగళూర్‌, సెప్టెంబర్‌ 3: అతను ప్రపంచ క్రికెట్‌లో ఎవరెస్ట్‌…. రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌… 23 ఏళ్ళుగా ఇండియన్‌ క్రికెట్‌కు సేవలందిస్తోన్న వ్యక్తి… ఎవరో ఈ పాటికే అర్థమైఉంటుంది… అతనే…

వార్తలు

హత్యాయత్నం కేసులో జైలుకళ్లిన అసలు దోషి బదులు, మరో వ్యక్తి

కర్నూలు: హత్యాయత్నం కేసులో 2004లో ఉరుకుందు అనే వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. అయితే ఉరుకుందుకు బదులుగా రంగస్వామి అనే వ్యక్తి జైలుకెళ్లాడు. జైలులో ఉండాల్సిన ఉరుకుందును చిలకల డోనులో ఫిర్యాదు దారు హనుమంతు గుర్తించడంతో విషయం బయటపడింది.…

వార్తలు

నకిలీనోట్లు తరలిస్తున్న 7గురి అరెస్ట్‌

నల్గొండ: జిల్లాలోని కోదాడ వద్ద నకిలీనోట్లు తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్స్‌ వద్ద వహనాలు తనిఖీ చేస్తుడగా అనుమానాస్పదంగా కనిపించిన వారి వాహనాలను తనిఖీ చేయగా 1.90 లక్షల దొగనోట్లు…

వార్తలు

రాష్ట్రాంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల విధానాన్ని వికేంద్రీకరిస్తాం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది తొలిసారిగా ధాన్యం కొనుగోళ్ల విధనాన్ని వికేంద్రీకరించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు వరిసాగు అధికంగా ఉన్న 15 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు,…

వార్తలు

హైదరాబాద్‌లో ముగిసిన లోక్‌సత్తా జాతీయ సమావేశం

హైదరాబాద్‌: లోక్‌పాల్‌పై పార్లమెంటరీ కమిటీ సెప్టెంబర్‌ 6న నిర్వహించే సమావేశంలో అవినీతి వ్యతిరేక యంత్రాంగం ఎలా ఉండాలన్న అంశంపై ప్రజావాణిని వినిపిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ తెలిపారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో లోక్‌సత్తా పార్టీ జాతీయ నాయకత్వ సమావేశం…

వార్తలు

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం

ఢిల్లీ: ఖమ్మం జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సముఖత చూపిందని ఖమ్మం ప్రజా ప్రతినిధుల బృదం తెలిపింది. ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రాసాద్‌ వర్మను వారు ఈరోజు కలిశారు. బయ్యారం గనుల ఆధారంగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని…

వార్తలు

ప్రధాని రాజీనామా చేయాలనడం సరికాదు: చిదంబరం

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రధాని రాజీనామా చేయాలనటం, కేటాయింపులు రద్దు చేయాలనటం అర్థరహితమని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2004 నుంచి కేటాయింపులు రద్దుచేయటం సరికాదని అలా రద్దుచేస్తే ఆర్థిక వ్వయస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.…