Tuesday, 3 November 2026

September 2012

జిల్లా వార్తలు

పశుగణనను వేగవంతం చేయాలి

  దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్‌ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సలహలు, సూచనలు సిబ్బందికి సూచించారు.  

జిల్లా వార్తలు

కేసీఅర్‌ సైతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదు : తెరాస

  హైదరాబాద్‌: తెలంగాణపై కేసీఅర్‌ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే ఉందని. అలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉద్దృతం చేస్తామని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఢీల్లీలో జరిగే పరిణామాలను కేసీఅర్‌ బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నారు.…

Cover Story

march up dates

సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ హైదరాబాద్‌: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్‌ వేదిక మార్చాలని జేనసీ నేతలకు…

ఆదిలాబాద్

గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించాలి

  దిలవార్పూర్‌ : గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల పేద క్రీడాకారులను గుర్తించి తగు ప్రోత్సాహం ఇచ్చేందుకే ప్రభుత్వం పైకా క్రీడాలను ప్రవేశపెట్టిందని క్రీడల కన్వీనర్‌, ఎంపీడీఓ సరస్వతి తెలిపారు. శుక్రవారం దిలవార్పూర్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి…

ఖమ్మం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

  ముడోపట్టణ పోలిసుస్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. హేమచంద్రాపురం సమీపంలోని రైలుపట్టాలకు కోంత దూరంలో దిగంబరిగా ఉన్న మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలిసులు అక్కడికి చేరుకున్నారు. అ మృతదేహం వద్ద ఎలాంటి…

హైదరాబాద్

సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్‌ వేదిక మార్చాలని జేనసీ నేతలకు ప్రభుత్వం  సూచించింది. మార్చ్‌ వేదికను మార్చే ప్రసక్తే లేదని…

జిల్లా వార్తలు

రేపు, ఎల్లుండి కేయూపరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌: ఈ నెల 29, 30 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలియజేశారు.

జిల్లా వార్తలు

సంపులో పడి బాలుడి మృతి

  సరూర్‌నగర్‌ : మండలం జిల్లేలగూడ కమలానెహ్రూెనగర్‌లో నాగదుర్గ అనే ఒకటిన్నర సంవర్సరాల బాలుడు సంపులో పడి మృతిచెందాడు. బాలుడు అడుకుంటూ బయటకు వళ్లి సంపులో పడిపోవడంతో చనిపోయినట్టు తెలుస్తోంది

హైదరాబాద్

‘ మార్చ్‌’ అనుమతి కోసం బీజేపీ ర్యాలీ

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని బాగ్‌లింగపల్లి నుంచి బీజేపీ శాంతి ర్యాలీ చేపట్టింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రికత్తలకు కారణమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతి యుతంగా జరిగే హైదరాబాద్‌ మార్చ్‌ను…

వార్తలు

ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

అనంతపూర్‌: ఈ నెల 30న జనగాల్సిన ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు ( డీగ్రీ ద్వితీయ, తృతీయ) అక్టోబరు 7వ తేదీకి వాయిదా పడ్డారు. తెలంగాణ కవాతు సందర్భంగా వాయిదా వేశామని దూరవిద్య సంచాలకులు శంకరనాయక్‌ తెలియజేశారు.