Tuesday, 3 November 2026

September 2012

Cover Story

‘తెలంగాణ’ ఉద్యమానికి … ముల్కీ అమరులే స్ఫూరి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమానికి నాటి ముల్కీ ఉద్యమంలో అసువులు బాసిన అమరులే స్ఫూర్తి అని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం వెల్లడించారు. ముల్కీ అమరులను స్మరిస్తూ ఈనెల 4న తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులతో…

వార్తలు

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.కోటి

విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు శనివారం జరిగింది. 18రోజుల్లో 32హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించగా కోటి 26వేల 675లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రఘునాథ్‌ తెలిపారు. నగదుతో పాటు భక్తులు 351గ్రాముల బంగారం,…

వార్తలు

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించండి

తిరుపతి: అధికారుల ముందుచూపు లేని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల నెలకొందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 8న రాజధానిలో సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌…

వార్తలు

మాజీ మంత్రి సత్‌ మహాజన్‌ గుండెపోటుతో మృతి

న్యూడిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సత్‌ మహాజన్‌ (85) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవలే ఆయనకు డిల్లీలోని ఎస్కార్ట్స్‌ ఆసుపత్రిలో బెలూన్‌ ద్వారా చేసే గుండె చికిత్స నిర్వహించారు. శుక్రవారం సాయంత్రమే…

వార్తలు

4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’

4న ఏబీవీపీ కళాశాలల ‘బంద్‌’ బషీర్‌బాగ్‌ : అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం గద్దె దిగాలని డిమండు చేస్తూ ఈనెల 4న ఏబీవీపీ ‘కళాశాలల బంద్‌’ నిర్వహించనుంది. పాఠశాలలను మినహాయించారు. శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు…

వార్తలు

రాజ్‌ థాకరేపై కేంద్రం కఠిన చర్యలు తీసుకొవాలి

పాట్నా.: బీహరీలను చొరబాటుదారులుగా అభివర్ణించడంతో పాటు వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడ్డాయి. ప్రజలను విభజించేలా మాట్లాడిన థాకరేపై కఠినచర్యలు తీసుకొవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. గతనెలలో అమర్‌జమాన్‌…

వార్తలు

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిపై వేటు

న్యూడిల్లీ: అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి ఎ.కృష్ణమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు అకాడమీ చైర్మన్‌ సునీల్‌ గంగోపాధ్యాయ పేర్కోన్నారు. నలుగురు సభ్యులతో కూడిన అకాడమీ కార్యనిర్వాహక బోర్డు ఈ మేరకు శుక్రవారమే నిర్ణయం తీసుకున్నట్లు కోల్‌కతా…

వార్తలు

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ విదేశీ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్భర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. చాతుర్గుల్‌ గ్రామం సమీపంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక భద్రతా దళం సిబ్బంది జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున సంయుక్తంగా గాలింపు…

వార్తలు

కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదు : నారాయణ

ఆదిలాబాద్‌: వామపక్ష నేతలకు జైళ్లు కొత్త కాదని, తెలంగాణ కోసం 20ఏళ్లు జైల్లో ఉండటానికి తాము సిద్దమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదని, తెలంగాణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు…

వార్తలు

హక్కానీ గ్రూపు ఉగ్రవాద సంస్థ

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దిశగా అమెరికా కదులుతోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్‌ త్వరలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ముందు ఉంచనున్నారు. ఈ మేరకు…