Monday, 2 November 2026

September 2012

వార్తలు

అక్టోబర్‌ 2నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకపోరాటం

న్యూడిల్లీ: అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ యోగా గురువు, సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఆ పార్టీ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు బాధ్యత…

వార్తలు

స్నూకర్‌ క్రీడాకారుడు ఎన్జూన్‌ కింగ్‌ కన్నుమూత

సికింద్రాబాద్‌: క్రీడారంగ ప్రముఖుడు, బిలియర్డ్స్‌, స్నూకర్‌ జాతీయ క్రీడాకారుడు ఎన్జూన్‌ యషావో కింగ్‌ శనివారం సికింద్రబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61ఏళ్లు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలాకాలం రాష్ట్ర జట్లు తరపున స్నూకర్‌, బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో…

వార్తలు

నూతన ఇసుక విధానంపై ఆరుగురు మంత్రుల ఉపసంఘం ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఖరారుకు ఆరుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. ఉప సంఘం సభ్యులుగా మంత్రులు జానారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, గల్లా అరుణ, సుదర్శన్‌రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, టీజీ వెంకటేష్‌ ఉన్నారు.…

వార్తలు

కలిషిత ఆహారంతో అస్వస్థతకు గురైన 11మంది రైల్వే ప్రయాణీకులు

రాజమండ్రి: హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న 11మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి రాజమండ్రి స్టేషన్‌లో చికిత్స చేశారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఎన్‌9, ఎన్‌10, ఎన్‌11, బోగిల్లోని 11మంది ప్రయాణీకులు అస్వస్థతకు…

వార్తలు

ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా

ఢిల్లీ : ఆరోగ్య పరీక్షల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారం రోజుల పాటు విదేశాలకు వెళ్ళనున్నారు. గతంలో కూడా సోనియా అమెరికాలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు.

వార్తలు

4న ముల్కీ అమరవీరులకు కొవ్వొత్తుల నివాళి – కోదండరాం

హైదరాబాద్‌: ముల్కీ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 4వతేదీ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను…

వార్తలు

హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ప్రసిద్ధి గాంచినది : సీఎం

హైదరాబాద్‌ : సమాచార సాంకేతిక విజ్ఞానం, వైద్యరంగంలో రాష్ట్రం మరింత విస్తరించడానికి హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ ద్వారా వైద్యరంగంలో మార్పులు అనే అంశంపై అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ…

తెలంగాణ

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ ఉద్యమం వెనకబడిపోయిందని,…

సీమాంధ్ర

ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో ఎంపీలాడ్స్‌ నిధుల సమీక్ష అనంతరం ఆయన…

తెలంగాణ

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం కరీంనగర్‌…