Tuesday, 3 November 2026

September 2012

హైదరాబాద్

నేడు హస్తినకు బొత్స

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ సత్యనారాయణ ఇవాళ హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన ప్రదేశ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం ఎంపీకకై చేసే కసరత్తు గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో  చర్చించనున్నట్టు సమాచారం . అదివారం గాంధీ భవన్‌లో జరిగే వైఎస్‌ఆర్‌ వర్దంతి…

వార్తలు

లింక్‌ తెగి నిలిచిన గూడ్స్‌ రైలు

విజయనగరం: లింక్‌ తెగడంతో గూడ్స్‌రైలు నిలిచిపోయిన  ఘటన కొమరాడ మండలం సోమిదవలన వద్ద చోటుచేసుకుంది. రాయగఢ్‌ నుంచి వస్తోన్న  ఓగూడ్స్‌ రైలు లింక్‌ తెగిపోవడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో పయనించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర…

జిల్లా వార్తలు

మంద కల్లు నిషేధించాలంటూఊ టీఆర్‌ఎస్‌ ధర్నా

నిజామాబాద్‌: మంద కల్లుపై టీఆర్‌ఎస్‌ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ధర్నాలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు.

వార్తలు

353 పరుగుల వద్ద భారత్‌ ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌ – న్యూజిలాండ్‌ల మధ్య చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఆసిస్‌ బౌలర్‌ సౌథీ ఏడు వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత్‌ పన్నెండు పరుగులు వెనుకబడింది. భారత్‌…

Featured News

వెల్లివిరిసిన మానవత్వం

– ఆయేషాకు దాతల చేయూత – 32 వేల సాయం అందజేత – చొరవ చూపిన ‘జనంసాక్షి’కి అభినందన కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి): అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మవిశ్వాసంతో చదు వులో రాణిస్తున్న జగిత్యాకు చెందిన విద్యార్థి ఆయేషాకు…

Featured News

పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్ఫూర్తిదాయకం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌్‌, సెప్టెంబర్‌1 (జనంసాక్షి): పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ ఆర్వీఎం పీవో గంగారెడ్డి కుమా రుడు వెల్ముల సృపేన్‌రెడ్డి స్మారక ఫౌండేషన్‌ ఏర్పాటు…

Featured News

నగరం నడిబొడ్డున… ముంబయ్‌ గుండాల దాదాగిరి

వ్యభిచారం కోసం నలుగురు యువతుల కిడ్నాప్‌ – రెస్క్యూ హోంపై స్థానికుల దాడి – విచారణకు ఆదేశించిన మంత్రి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని రామం తపూర్‌లో గల ఉజ్వల రెస్క్యూ…

Featured News

రాష్ట్రాన్ని దొంగలు పాలిస్తున్నరు..

పదవి కోసమే సీఎం ఢిల్లీ చక్కర్లు శ్రీఅవినీతి మంత్రులకు కిరణ్‌ అండ తెలంగాణపై కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే.. ప్రజా పోరు యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేములవాడ, సెప్టెంబర్‌ 1, (జనంసాక్షి) : రాష్ట్రంలో దొంగల పాలన సాగుతున్నదని…

Featured News

దేశ అంతర్గత భద్రతలో.. పోలీసులే కీలకం

మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ అవసరం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడంలో సిఐఎస్‌ఎఫ్‌ జవాన్లు చూపుతున్న సాహసం అభినందనీయమని కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శావిూర్‌పేటలో జరిగిన సిఐఎస్‌ఎఫ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో…

Featured News

ఉద్యమ స్వరూపం మారాలె..

ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల – ప్రజా గాయకుడు గద్దర్‌ హుస్నాబాద్‌్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన అవసరముందని, ఈజిప్టు దేశంలో నాయ కత్వ మార్పు కోసం సాగిన…