కామరెడ్డిలో ప్రజాపోరుయాత్ర
నిజామాబాద్: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.
నిజామాబాద్: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.
నిజామాబాద్: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1063.20 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
నిజామాబాద్: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో రెండు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మారుతి(26) శవమై తేలాడు. పోస్టమార్టం కోసం బాల్కొండకు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్: ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రమాద స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటుచేశారు.
నల్గొండ: కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఉప్పునూతల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ నెల 9న వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు.
నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు.
నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్ 3న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యుత్తు కోతలపై అమాత్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమైన విషయం తెలిసిందే. ఇది మీడియాకు లీక్ కావడంతో ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళికలో…
మెదక్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్‌కు అందరు సహకరించాలని కోరారు.