Monday, 2 November 2026

September 2012

వార్తలు

ప్రారంభమైన మీనా ప్రపంచ రేడియో

హైదరాబాద్‌: గ్రామీణ పాఠశాల విద్యార్థుల్లో ప్రస్తుత సమాజం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో యునిసెఫ్‌ చేపట్టిన మీనా ప్రపంచం రేడియో కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ బషీరాబాగ్‌లో ఉన్న రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యాలయంలో జరిగిన…

సీమాంధ్ర

తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి మంత్రితో పాటు స్పీకర్‌ నాదెండ్ల, మనోహర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా…

జిల్లా వార్తలు

కాశినగరంలో పాముకాటుకు గురై విద్యార్థి మృతి

వరంగల్‌: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్‌ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గరైంది. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స…

జిల్లా వార్తలు

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఏబీవీపీ

వరంగల్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినారు ఏబీవీపీ నయకులు

జిల్లా వార్తలు

దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ధర్నా

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్ల గ్రామంలో మహిలా సంఘాల ఆందోళన చేశాయి. దాట్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యహ్న బోజన నిర్వాహణకై మహిళ సంఘాలు ఇందోళనకు దిగాయి. గ్రామంలో మూడు వీవోలు ఉండగా వాటి బోజన నిర్వాహణ తమకే…

జిల్లా వార్తలు

రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్‌ విద్యా మిషన్‌ సీఎంఓ ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.

జిల్లా వార్తలు

అతిసారతో మున్నూరు సోమారం గ్రామంలో బాలిక మృతి

రంగారెడ్డి: ధారూర్‌ మండలంలోని మున్నూరు సోమారం గ్రామంలో అతిసారంతో శ్రీలత(8) అనే బాలిక చికిత్స పోందుతూ మృతి చెందినది. గ్రామంలో పలు చోట్ల ఏర్పడిన లీకేజిలతో తాగెనీరు కలుషితమై అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్

గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయాలి

హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెలంగాణ మాల మహానాడు ఏపీపీఎస్సీని ముట్టడించింది. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసుల  అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఏపీపీఎస్సీ హడావుడిగా ప్రిలిమ్స్‌ ‘కీ’ ని…

జిల్లా వార్తలు

ముగ్గురు పిల్లలతో సహ చెరువులో దూకిన తల్లీ

రంగారెడ్డి: మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్‌ గ్రామంలోని నీల(25), ఆమె పెద్ద కూతురు పల్లవి(5), రెండో కుమార్తె నవిత(3) ముగ్గురు కలిసి తుమ్మలగంట చెరువులో దూకగా నీల,పల్లవి ఇద్దరు మరణించారు. నీటిలో మునిగిపోతున్న నవవితను ఆ గ్రామానికి చెందిన రైతు…

వార్తలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283/5

బెంగళూరు:  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 283 పరుగులు  చేసింది. గంభీర్‌ 2, సెహ్వాగ్‌ 43, పుజారా, 9, సచిన్‌ 17, రైనా 55 పరుగులు…