జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి అందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డుంటూ అరోపిస్తూ ర్యాలికి దిగారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలిసు బలగాలు విద్యార్థులను ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నాయి. విద్యార్ధులు…
హైదరాబాద్: సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందేనని టీఆర్‌ఎస్ నేత, మేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్ డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదుల అరెస్టును వెంటనే నిలిపివేయాలని, లేకుంటే తీవ్రపరిణామాలేంటాయని…
విజయవాడ : మంత్రి పార్థసారధిపై విజయవాడలో కేసు నమోదైంది. ఎన్నికల అపిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించినందుకు విజయవాడ అర్డీవో కేసు నమోదుచేశారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మంత్రిపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.విజయవాడ…
వరంగల్: తెలంగాణ జిల్లాల్లో పోలీసుల అరాచకం మితిమీరిపోయింది. తెలంగాణ వాదులను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను నిర్భంధిస్తున్నారు. ఎటు చూసినా పోలీసుల చెక్‌పోస్టులు, నాకాబందీలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలంగాణ జర్నటిస్టులు కదం తొక్కారు.…
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ అంశంపపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. 30న జరగబోయే కవాతుకు అనుమతి అంశానికి సంబంధించి మంత్రులు ఈ భేటీలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. నిన్న ఉదయం సమావేశమైన…
లాస్‌ఏంజీల్స్: ఇస్లాం వ్యతిరేక చిత్రం నిర్మాతను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ అధికారులను మోసగించిన కేసులో చిత్ర నిర్యాత, దర్శకుడైన నకౌల బస్సేలీ నకౌలను పోలీసులు అదుపులోకి లాస్‌ఏంజిల్స్ కోర్టు ముందు హాజరుపరిచారు.
హైదరాబాద్: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు భేటీ అయ్యారు. ఈ భేటీలో శాంతిభద్రతల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్బంగా జంట నగరాలకు వచ్చే బస్సుల గమ్యస్ధానాల్లో మార్పులు చేపట్టినట్లు అర్టీసీ వెల్లడించింది. కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులు ఉదయం 10 నుంచి జేబీఎస్ వరకే పరిమితం చేయనున్నారు.కర్నూలు వైపు నుంచి…
నల్గొండ: తెలంగాణ మార్చ్‌లె పాల్గొంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలియజేశారుజ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని ఆటంకాలెదురైనా సెప్టెంబర్ 30న తెలంగాణ కవాతులో పాల్గొంటానని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనని నేతలను తెలంగాణ ప్రజలు ద్రోహులుగా చూస్తారని…