Tuesday, 3 November 2026

September 2012

హైదరాబాద్

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించండి: సీఎం

హైదరాబాద్‌: శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీని ఆదేశించారు. తెలంగాణ మార్చ్‌, వినాయక నిమజ్జనం నేపధ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉదయం నగరంలో జరిగిన టోల్‌గేట్‌ విధ్వంసం…

జిల్లా వార్తలు

మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి అధికారులు స్వాధీనం  చేసుకున్నారు.

హైదరాబాద్

మాణికేశ్వరీనగర్‌లో తెలంగాణవాదుల అరెస్టు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు దగ్గరలోని మాణికేశ్వరీనగర్‌లో పోలీసులు 50 మంది ఉద్యోగులను  అరెస్టు చేశారు. వీరంతా ఉద్యోగాలకు వెళ్లేందుకు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను అరెస్టు చేయడంపట్ల తెలంగాణ వాదులు…

వార్తలు

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 215 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 61 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

విజ్ఞాన్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

గుంటూరు: పలకలూరు విజ్ఞాన్‌ కళాశాలకు ఈ ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. కళాశాలలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలాసు కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి చెప్పడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.

వార్తలు

నేపాల్‌లో విమాన ప్రమాదం.. 19 మంది మృతి

ఖాట్మండ్‌: నెపాల్‌ రాజధాని ఖాట్మండ్‌కు సమీపంలో ఓ విమానం ఈ ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 19 మంది మృతి చెందారు. సిట ఎయిర్‌ సంస్థకు చెందిన రెండు ఇంజిన్‌లతో కూడిన విమానం…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు టైగర్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో టైగర్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తమ విమాన సర్వీసులను ప్రారంభించింది. సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ఈ సర్వీసులు నడవనున్నాయి. 2624 నెంబర్‌ గల విమానం ఈ ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఈ…

హైదరాబాద్

నేడు ముఖ్యమంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో నేడు భేటీ కానున్నారు. తెలంగాణ కవాతుకు అనుమతి అంశానికి సంబంధించి వీరు సీఎంకు విజ్ఞప్తి చేయనున్నారు. నిన్న ఉదయం సమావేశమైన మంత్రులు ప్రభుత్వాన్ని ఒప్పించి కవాతుకు అనుమతి సాధించాలనే నిర్ణయానికి వచ్చారు.…

జాతీయం

హింసతో సాధించలేనిది

ప్రేమతో సాధించొచ్చు : ప్రణబ్‌ కాశ్మీర్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రేమ, ఆప్యాయతలతో వేడిని చల్లర్చవ చన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి ఓపిక, సహనంపరిహారం…