Tuesday, 3 November 2026

September 2012

Featured News

ప్రభుత్వమా .. తెలంగాణ ప్రజలను

రెచ్చగొట్టొద్దు : ఈటెల నిర్బంధానికి భయపడం : నాగం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి): తెలంగాణ ప్రజలను ప్రభుత్వమే రెచ్చగొడుతోందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని టిఆర్‌ఎస్‌, తెలంగాణ నగారా సమితి నేతలు…

ముఖ్యాంశాలు

అనుమతించండి.. లేదా పరిష్కారం చూపండి

రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణ మార్చ్‌కి సీపీఐ మద్దతు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి): ఈ నెల 30న జరగనున్న తెలంగాణమార్చ్‌కి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి అయినా ఇవ్వాలి లేదా.. సమస్యకు రాజకీయ పరిష్కారమైనా చూపాలని సీపీఐ రాష్ట్ర…

Main

తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొనండి

పాలకుల మెడలు వంచండి : మావోయిస్టు పార్టీ పిలుపు వరంగల్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొని, విజయవంతం చేయాలని సీపీఐ మావో యిస్టు పార్టీ తెలంగాణ ప్రజలకు…

Featured News

మార్చ్‌ భయంతో సచివాలయానికి

రెండు రోజుల తాళం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి 144 సెక్షన్‌ .. నిషేధాజ్ఞలు అమలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : రాష్ట్ర సచివాలయానికి రెండు రోజులు తాళం పడనుంది. దీనికి ఈనెల 30న జరుగనున్న తెలంగాణ…

Featured News

భగ్గుమన్న ఓయూ

రిహాల్స్‌ కవాతుపై పేలిన భాష్పవాయు గోళాలు విరిగిన లాఠీలు.. గాయపడ్డ తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. పోలీసుల భాష్పవాయు గోళాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జలదృశ్యం వరకు ఓయూ…

Featured News

తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వండి

మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో టీ మంత్రుల భేటి నేడు సీఎంతో సమావేశం ప్రజల మనోభావాలను కాదనలేమని చెప్పే అవకాశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రాంత మంత్రుల్లో ఆందోళన…

Cover Story

తెలంగాణపై..ఉక్కుపాదం

ప్రజాస్వామ్య ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి సాగుతున్న మహోద్యమంపై గతంలో లాగానే రాజ్యం కన్నెర్ర చేసింది. తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ప్రజా గొంతుకను నొక్కేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. నాలుగు కోట్ల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు ఆరు…

వార్తలు

ఇంగ్లాండ్‌ పై వెస్టిండీస్‌ విజయం

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 8 విభాగంలో వెస్టిండీస్‌ జట్టు బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 2 ఓవర్లలో…

వార్తలు

భూతగాదాల కారణంగా తండ్రికొడుకుల దారుణ హత్య

లోకేశ్వరం: ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం గోడిశెరలో తండ్రికొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన గైని చిన్నముత్తన్న, గైని సుభాశ్‌లను దుండగులు హత్యచేశారు. భూతగాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. బంధువులే ఈ హత్యలు చేసినట్లు…

వార్తలు

మిర్యాలగూడ మండలాల్లో అంధకారం

నల్గొండ: మిర్యాలగూడలోని 220 ఉపకేంద్రం పరిధిలో గురువారం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, హాలియా మండలాల్లో అంధకారం నెలకొంది. ఇక్కడ అనధికారికంగా రోజుకు 12 గంటలకు పైగా విద్యుత్తు కోత విధిస్తున్నారు.