Wednesday, 4 November 2026

September 2012

జాతీయం

2జీపై తీర్పు ఇతర సహజవనరులకు వర్తించదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్‌ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం కాదని పేర్కొంది. సహజవనరుల కేటాయింపులో అత్యధిక లాభాల పెంపు ప్రాతిపదిక…

వార్తలు

కానిస్టేబుల్‌ కత్తితో పొడిచిన మావోయిస్టులు: పరిస్థితి విషమం

ఛత్తీస్‌గఢ్‌: బీజూపూర్‌ జిల్లా ఆవుపల్లి సంతలో ఒక కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజాపూర్‌ జిల్లా మోత్కుపాల్‌లో నలుగురు, మోర్తూరులో ఇద్దకు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

వార్తలు

బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

క్యాండి: టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ 8లో తొలిమ్యాచ్‌ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీలంక న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాన్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో ఈ రోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,800కిలో…

హైదరాబాద్

సచివాలయ ప్రాంగణంలో 144వ సెక్షన్‌

హైదరాబాద్‌: సచివాలయం ప్రాంగణంలో అధికారులు 144వ సెక్షన్‌ విధించారు. బహిరంగ సభల నిర్వహణ, నినాదాలు, వూరేగింపులు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఈ ఏడాది నవంబరు 18 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.

కరీంనగర్

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సిరిసిల్లకు తరలింపు

కరీంనగర్‌: నిజామాబాద్‌ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట తెరాస కార్యకర్తలతో కలిసి విద్యాసాగర్‌ ఆందోళనకు దిగారు.

Cover Story

రణరంగమైన ఓయూ

విద్యార్థి కవాతును అడ్డుకున్న పోలీసులు పోలీసులపై విద్యార్థుల రాళ్ల దాడి – లాఠీచార్జీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల రాళ్లదాడి, పోలీసుల భాష్పవాయు గోళాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జలదృశ్యం వరకు…

ఖమ్మం

ఖమ్మం లో కేటీపీఎస్‌ అరో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు.

కేటీపీఎస్‌ అరో యూనిట్‌ ఈ రోజు నుంచి అధికారులు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనులు 30 రోజులు జరుగనున్నాయి.ఈ మరమ్మతుల వల్ల 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పాడనుంది.

ఖమ్మం

శ్రీధ ర్‌రెడ్డితో పాటు పది మంది అరెస్టు

ఖమ్మం : తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న భాజపా నాయకులను పోలిసులు అరెస్టు చేశారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైన జిల్లా శ్రీధర్‌రెడ్డితో   పాటు  పది మంది నాయకులను పోలిసులు అరెస్టు చేసి…

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు అత్మహత్య

కుంటాల: మండలంలోని ఓల గ్రామానికి చెందిన చెండాల భూమయ్య (35) అనే రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు పత్తిపంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దెబ్బతింది. దాదాపు…