ఎవరి మనోభావాలను నొప్పించలేదు: రవి
న్యూఢిల్లీ: తాను ఎవరి మనోభావాలను నొప్పించలేదని కేంద్రమంత్రి వయలార్ రవి అన్నారు. బుధవారం తను విలేకరులతో మాట్లాడిన మాటలను సంచలనం చేయడం బధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు 1960 నుంచి అనుబంధం కొనసాగుతోందని రాష్ట్రంలోని ఏప్రాంతానికి చెందిన ఎవరి మనోభావాలను…
