Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

మధ్యంతర ఎన్నికలకు సిద్దం కండి: గఢ్కరీ

సూరజ్‌ఖండ్‌: కేంద్రంలోని యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును వెనక్కు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమని భాజపా అధ్యక్షుడు నితిన్‌గఢ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మునిగిపోతోందని దీన్ని దృష్టిలో వుంచుకొని భాజపా శ్రేణులు మధ్యంతర ఎన్నికలకు…

వార్తలు

ఈనెల 30వ తేదీన కవాతు ఖచ్చితంగా జరుగుతుంది: కేకే

హైదరాబాద్‌: ఈనెల 30వ తేదీన తెలంగాణ కవాతు ఖచ్చితంగా జరుగుతుందనీ దానికి తన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల మద్దతు ఉంటుందని తెలిపారు. కవాతు శాంతియుతంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. పోలీసులు చెచ్చగొట్టకుండా, ప్రభుత్వం అనుమతిస్తే శాంతియుత పద్దతిలో…

వార్తలు

అయిదోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసు నిందితుడు బీవీ శ్రీనివాస్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. అయిదోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఇవాళ న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్టై ఏడాదయిందని, ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసినందున బెయిల్‌ ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి…

వార్తలు

కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైంది: చంద్రబాబు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని తాను ఎప్పుడో చెప్పానని ఇప్పుడు అదే విధంగా జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైందన్నారు. చంచల్‌గూడ జైలాంతా కాంగ్రెస్‌ నేతలతో…

వార్తలు

ఆర్టీసీ, రావాణాశాఖాధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం

హైదరాబాద్‌: అక్రమ రవాణా చేస్తూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌, ఇతర వాహనాలపై ముమ్మర దాడులు చేయాలని రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ, రవాణాశాఖాధికారులతో…

వార్తలు

సీ బ్లాక్‌ వద్దకు దూసుకు వచ్చిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్‌: విజయవాడలో రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆరుగురు కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సమతా భవనం వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం పలువురు సచివాలయం సీ…

వార్తలు

రేపటినుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంసెట్‌ అడ్మిషన్ల చివరి విడత కౌన్సెలింగ్‌ రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది. చివరివిడత కౌన్సెలింగ్‌కు హాజరయిన అభ్యర్థులకు అక్టోబరు 2 సాయంత్రం ఆరుగంటలకు సీట్లను కేటాయిస్తారు. మొదటివిడత…

వార్తలు

సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెరాసా కార్యకర్తలు, తెలంగాణా వాదుల అక్రమ అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వమే రాజకీయాలకు పాల్పడటం అమానుషమన్నారు.

వార్తలు

ముస్లింలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముస్లిం మతపెద్దలు, మేధావులతో సమావేశమయ్యారు. పార్టీలో వారి భాగస్వామ్యం పెంచేందుకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చలు జరిపారు. రాజకీయల్లో ముస్లింలకు రిజర్వేషన్లు, వక్ఫ్‌భూముల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయబద్ధమైన…

వార్తలు

ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపూ కేసు పెట్టాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపై రాజద్రోహం కేసు పెట్టాలని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తమ వీరత్వాన్ని సోనియా వద్ద ఢిల్లీలోనూ ప్రదర్శించాలే కానీ సీమాంధ్ర ప్రజలపై కాదని…