Wednesday, 4 November 2026

September 2012

Featured News

‘మార్చ్‌’ లో సమ్మక్క-సారక్కలవుతం

రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో…

Featured News

‘మార్చ్‌’పై మాట్లాడిన కేసీఆర్‌

తెలంగాణ మార్చ్‌ మరో దండి సత్యాగ్రహం శాంతియుత నిరసనకు అనుమతించండి కేసీఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి సత్యాగ్రహమని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అభివర్ణించారు. మార్చ్‌ కచ్చితంగా గాంధేయ…

Featured News

ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలిపారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ…

Featured News

బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన బుధవారం గుడి వాడ మండలంలోని పలు గ్రామాల్లో…

Featured News

కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు నిలిపేయొద్దని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.…

Featured News

ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, 30న సాగర హారాన్ని నిర్మించే తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస…

Cover Story

తెలంగాణపై చంద్రబాబు ఉత్తుత్తి ఉత్తరం

– కేంద్రానికి మరో అస్పష్ట లేఖ – అనుకూలమా.. వ్యతిరేకమా తేల్చలేదు – ఆల్‌ పార్టీ మీటింగ్‌ పెట్టాలని ప్రధానికి వినతి – ఆ సమావేశంలోనే పార్టీ వైఖరి చెప్తామని మెలిక – ఎక్కడా కనిపించిన పార్టీ అధికారిక…

వార్తలు

తెలంగాణపై ఎటూ తేల్చని బాబు

హైదరాబాద్‌: కొండంత రాగం తీసి అర్థం కాని పాట పడినట్లు తెలంగాణ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాసినా మళ్లీ అందులో మడత పేచి పెట్టాడు. వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు…

వార్తలు

తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖ మరో మోసం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసిన అందులో కొత్తదనం ఏమిలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ విమర్శించిరు. తెలంగాణ ప్రజలను లేఖతో మరోక్కసారి మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. నాడు సమస్యను జఠిలం చేసిందే…

వార్తలు

తెలంగాణ మార్చ్‌కు అనుమతి లేదు: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్‌ లనురాగ్‌శర్మ తెలిపారు. మార్చ్‌ విషయంలో కఠినంగా వ్వవహరిస్తామన్నారు. వినాయక నిసమజ్జనం 30వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది కాబట్టి వాయిదా వేసుకోవాలని కోరినట్టు ఆయన చెప్పారు.