Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతాం: కోదండరాం

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకుకుని ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ నేతల అరెస్టులను ప్రభుత్వం వెంటనే…

వార్తలు

తెలంగాణా సమస్య అత్యంత క్షిష్టమైంది: ఆజాద్‌

శ్రీనగర్‌: తెలంగాణ సమస్య అత్యంత క్లిష్టమైందని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 40,50 ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు విఫలమవుతున్నాయి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్చటానికి ప్రయత్నిస్తున్నాం . మూడు ప్రాంతాల ఆమోదం లభించే వరకు…

హైదరాబాద్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: జానారెడ్డి

హైదరాబాద్‌: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించినట్లు సీనియర్‌ మంత్రి జానారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్యా స్థానిక సంస్థలకు నిధులు అపవద్దని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన …

వార్తలు

బస్సును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి

బీహార్‌: సివాస్‌ జిల్లా చప్థాలాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. రైలు బస్సును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

జిల్లా వార్తలు

‘తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడాల్సింది ప్రభుత్వమే’

నల్గొండ: తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణ జర్నిలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విడిపోవడం ద్వారా ఐక్యంగా…

జిల్లా వార్తలు

పోసాన్‌పల్లిలో పాము కాటుతోయువకుడి మృతి

చేగుంట:మండలం పోసాన్‌పల్లిలో పాముకాటుతో (20) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ బావి వద్ద పనులు చేసుకుంటుండగా పాముకాటు వేయగా కుటుంబ సభ్యులు అతడిని వెంటనే రామయంపేట అస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.

కరీంనగర్

తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత టీ-మంత్రులదే:ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ముఖ్యమంత్రి అసమర్దత వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్‌ సంక్షోబానికి పరిష్కారం లభిస్తుందన్నారు.

కరీంనగర్

తెలంగాణమార్చ్‌ను విజయవంతం చేయాలని ర్యాలీ

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరతూ సుల్తానబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

జాతీయం

చంద్రబాబును దెబ్బతీసేందుకే తెరపైకి ఐఎంజీ వ్యవహరం:టీడీపీ

హైదరాబాద్‌: ఐఎంజీ భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రద్దు చేశాక ఇప్పుడు పిల్‌ వేయడంఏంటని తెదెపా నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును దెబ్బతీసెందుకు ఐఎంజీ భూముల వ్యవహరం మళ్లీ తెరపైకి…

హైదరాబాద్

29లోపే తెలంగాణ: శంకర్రావు

హైదరాబాద్‌: కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. కవాతు నిర్వహించాల్సిన అవసరం రాదని అన్నారు. తెలంగాణ ప్రకటన రాకున్నా…