Wednesday, 4 November 2026

September 2012

జాతీయం

మెక్సికో తీర ప్రాంతంలో భూకంపం

కాబోసాస్‌లుకాన్‌: మెక్సికోలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతమైన బజా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉన్న లాపాజ్‌ నగరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 6.2గా నమోదయ్యాయి. లాపాజ్‌కు 75 కిలోమీటర్ల దూరంలో…

హైదరాబాద్

కొనసాగుతున్న తెలంగాణ వాదుల అరెస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ దృష్ట ఉద్యమకారుల అరెస్టులు కొనసాగుతున్నాయి.  వరంగల్‌ జిల్లాలో 100 మందిని, నిజామాబాద్‌ నుంచి 160 మందిని నల్గొండలో 120 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో పోలీసులు జులూం ప్రదర్శిస్తున్నారు.…

జాతీయం

వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేశఖరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం . తెలంగాణ రాజకీయ ఈ నెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్‌…

వార్తలు

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 86 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 23 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ప్రయాణంపై అదికారుల తర్జనభర్జన

విజయవాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. వీరులపాడు, జయంతిలలో పర్యటించేందుకు సీఎం గుడివాడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరనున్నారు. అయితే జయంతిలో హెలికాఫ్టర్‌ ల్యాడింగ్‌కు స్థలం అనువుగా లేదని…

హైదరాబాద్

త్వరలో ఐసెట్‌ (ఎంబీఏ, ఎంసీఏ) ప్రవేశాల ప్రకటన!

హైదరాబాద్‌: త్వరలో ఐసెట్‌ ప్రవేశాల ప్రకటన వెలువడనుంది. అక్టోబరు 2 తర్వాత ప్రకటన జారీచేసే విషయమై ఉన్నత విద్యా మండలి పరిశీలన జరుపుతోంది. ఇదే జరిగితే. అక్టోబరు 15 ప్రాంతంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

హైదరాబాద్

ప్రధానికి గవర్నర్‌, సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ , ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు అభినందనలు అందజేస్తున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు.

వార్తలు

మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణ రావు కన్నుమూత

శ్రీకాకుళం: పాత సోంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణరావు (77) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన పాత్రపురంలోని స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1983లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ ప్రభంజనంలో సర్దార్‌ గౌతులచ్చన్న…

హైదరాబాద్

నేడు బీసీ సమరభేరి

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం యధాతధంగా కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇదే డిమాండ్‌పై బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద బీసీల…