Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

పెద్దాపురం సబ్‌జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం

కాకినాడ: పెద్దాపురం సబ్‌జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జూడీ శ్రీను ఈ ఉదయం బ్లేడ్‌తో గొంగు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు  మరోసారి భేటీ అయ్యారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చే  అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

జాతీయం

ఖైదీ అత్మహత్యయత్నం

  కాకినాడ పెద్దాపురం సబ్‌జైలులో ఓ ఖైదీ అత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జూడా శ్రీను ఈ ఉదయం బ్లేడుతో గోంతు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది అతన్ని కాకినాడ అసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

సింహద్రి ఎన్టీపీసీలో కార్మికుని మృతి. అందోళన

  పరవాడ సింహద్రి జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌ విస్తరణ పనుల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంబవించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన కార్మికుడు 24 మీటర్ల ఎత్తునుంచి వెల్డింగ్‌ పనులు చేస్తూ కిందపడి…

కరీంనగర్

బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికుని దుర్మరణం

రామగుండం: మండలంలోని బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గుండారపు ఓదేలు అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు 30మీటర్ల క్రేనుపై నుండి దిగుతుండగా జారీపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి కాంట్రాక్ట్‌ కార్మికులు ఆరవై లక్షల ఎక్స్‌గ్రేషియా…

నల్లగొండ

నల్లొండ జిల్లాలో విస్తృత తనిఖీలు

సూర్యాపేట: నల్లొండ జిల్లాలో పోలీసులు విస్తృతంగా  తనిఖీలు చేపట్టారు. ఐకాస పిలుపుమేరకు ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌కు వచ్చే  మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామం వద్ద…

జాతీయం

బీజేపీ జాతీయా కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

సూరజ్‌కుంద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్‌కుంద్‌ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

కరీంనగర్

గ్రామ సేవకుడు దారుణహత్య

  కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని లక్షీదేవిపల్లెలో గ్రామ సేవకుడు దారుణహత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ సేవకుడు పోచం (60) ఇంటి అవరణలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గోడ్డలితో మెడ నరికి చంపేశారు. వ్యక్తిగత కక్షలే ఈ…

హైదరాబాద్

మోపిదేవిని విచారిస్తున్న ఏసీబీ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఏసీబీ విచారిస్తోంది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆయనున్న ఏసీబీ అధికారులు జైల్లో ప్రశ్నిస్తున్నారు.

వార్తలు

ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు

విజయవాడ: ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా ఇందిరమ్మ బాట రెండు రోజు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గుడివాడ నుంచి నందివాడ మండలం తమిరరిశకు సీఎం బయలుదేరివెళ్లారు. తమిశరలోని చేపల చెరువులను సీఎం సందర్శించనున్నారు. గుడివాడ నుంచి సీఎం వీరుపాడు,…