Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

నాలుగేళ్ల చిన్నారికి డెంగీ

ఆలేరు: ఆలేరు పట్టణానికి చెందిన ఎండీ హమన్‌ అనే నాలుగేళ్ల బాలుడు డెంగీ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో పట్టణంలో గత పదిరోజుల నుంచి డెంగీతో…

జిల్లా వార్తలు

పోసాన్‌పల్లిలో పాముకాటుతో 4ఏళ్ల చిన్నారి మృతి

చిందకాని: మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూలుళ్లను కరించింది. నాలుగేళ్ల కూతురు రవళి అక్కడికక్కడే మృతి చెందినది. తల్లీ రేణుకును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

మార్చ్‌కు అందరూ సహకరించాలి: పాల్వాయ్‌ గోవర్థన్‌రెడ్డి

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, పార్టీల నేతలు అందరూ సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల గొంతు నొక్కెహక్కు ఎవరికీలేతని  ఆయన హెచ్చరించారు, మార్చ్‌లో ఏలాంటి…

హైదరాబాద్

పాదయాత్రకు ముందే తెదేపా లేఖ ఇవ్వాలి:పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు తన పాద యాత్రకు ముందే తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలని లేఖ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కవాతుకు ముందే సీఎం, తెలంగాణ మంత్రులు ప్రత్యేక…

ఖమ్మం

మండలంలో మల్లుబట్టి విక్రమార్క పర్యటన

చిందకాని: మండలంలోని పాతర్లపాడు, నాగులవంచ, అచ్చగూడెం, నాగిలిగొండలోని చెరువులను శాసనసభపతి మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సర్వే చేయించి చెరువు కట్టలను ద్వంసం చేసే వారిపై తీసుకోవాలి.

హైదరాబాద్

అరెస్టులతో కవాతును అడ్డుకోలేరు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదుల డిమాండ్లపై స్పష్టత  ఇవ్వని సీఎం కవాతును వాయిదా వేసుకోమని అడుగుతున్నారని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కొదండరాం అన్నారు. అరెస్టులతో తెలంగాణ కవాతును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ మంత్రులు రాష్ట్ర…

ఖమ్మం

వందనం గ్రామంలో పాతకక్షలు

చిందకాని: మండలంలోని వందనం గ్రామంలో జరిగిన ఘర్షణల్లో నాగరాజు అనే తీవ్రగాయాలయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడి చేయటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలయిన నాగరాజును హైదరాబాద్‌కు తరలించారు.

ఖమ్మం

పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో మహిళ మృతి

చిందకాని: మండలంలోని పందిళ్లపల్లి గ్రామంలో డెంగీతో సుక్కమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. గత వారం రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

కరీంనగర్

బస్సుల సంఖ్య పెంచాలని పూడురులో విద్యార్థుల రాస్తారోకో

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని కోరుతూ రాస్తారోకో చేశారు. వివిధ గ్రామాల ఇంటర్‌,డిగ్రీ విద్యార్తులు సుమారు వంద మంది పాల్గొన్నారు. దీంతో రెండు కి.మీ పొడవునా వాహనాలు నిలిచిపోయినావి.…

కరీంనగర్

ఎన్టీపీసీలో కాంట్రాక్ట్‌ కార్మికులకు వైద్యశిబిరం-మందులు పంపిణీ చేయకపోటంతో ఆందోళనకు దిగిన కార్మికులు

గోదావరిఖని: ఎన్టీపీసీలో ఈరోజు కాంట్రాక్ట్‌ కార్మికులకు హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రైత్యేక వైద్యుల బృందం హాజరై వైద్య పరిక్షలు నిర్వహించారు. అయితే మందులు పంపిణీ…