Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

పీసెట్‌ ప్రవేశాలకు 6 కళాశాలలు కేటాయింపు

గుంటూరు: అక్టోబరు 1 నుంచి 3 వరకూ పీసెట్‌ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పీసెట్‌ కనీత్వనర్‌ పాల్‌ తెలిపారు. అక్టోబరు 5న సీట్ల కేటాయింపు, 8,9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. అక్టోబరు 11…

వార్తలు

బీమారంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతిస్తాం

ముంబయి: రాబోవు కాలంలో భీమా రంగం అభివృద్దికి పెట్టుబడులు చాలా అవసరమని, అందుకే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నామని ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ జె. హరినారాయణ అన్నారు. ముంబయిలో జరుగుతన్న అసోచామ్‌ సదస్సుకు హాజరైన సందర్బంగా ఆయన…

జిల్లా వార్తలు

కృష్ణాజలాల సరఫరాపై నివేదిక ఇవ్వండి . హైకోర్టు

  హైదరాబాద్‌. జంటనగరాలతోపాటు నల్గోండ , కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం సరఫరా చేస్తున్న కృష్ణాజలాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. జంటనగరాల తాగునీటి అవసరాలకోసం కాకుండా సాగర్‌ నుంచి సాగునీటిని విడుదల…

హైదరాబాద్

‘ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’ను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జేపీసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. ఇవాళ టీఎస్‌జీవో భవన్‌లో జేఏసీ సమావేశమైన  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌కు ‘సాగర్‌ హారం’ అని నామకరణం…

జిల్లా వార్తలు

ధరల అదుపులో ప్రభుత్వం విఫలం రాఘవులు

  హైదరాబాద్‌ అర్టీసీ బస్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీపీఎం అందోళన చేపట్టింది. అర్టిసీ క్రాస్‌రోడ్‌ వరకూ ప్రదర్శనగా వచ్చిన అపార్టీ నేతలు రాఘవులు, మధు వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.

జాతీయం

పుణెలో నాలుగంతస్తుల భవనం కూలి 5గురు మృతి

పుణె: పుణెనగరంలో ధంకావలి ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల సోమనాధ్‌ భవనం కుప్పకూలటంతో 5గురు మృతి చెందారు. మరో 16మంది బవనం శిధిలాలకింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, ఆగ్నిమాపకసిబ్బంది. సహాయ చర్యలు…

అంతర్జాతీయం

జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసిన ఇరాన్‌

టెహ్రాన్‌: అమెరికాలో తయారైన ఇస్లాం వ్యతిరేఖ చిత్రం పట్ల నిరసనగా ఇరాన్‌లో ఈ రోజునుంచి జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసింది. ఆస్కార్‌ నిర్వాహకులు కూడా యాంటి ఇస్లామిక్‌ చిత్రాన్ని ఖండించకపోతే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.…

జిల్లా వార్తలు

అధ్వాన్నంగా ప్రభుత్వాసుపత్రులు పోంగులేటి

  హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర నివేదిక తెప్నించుకోవాలని ఎమ్మెల్సీ పోంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికి రోగులకు సరైన సేవలు అందడం లేదని… కనీస సౌకర్యాలు లేదని అయన…

జాతీయం

ఆక్టోబర్‌ 1న ఢిల్లీలో తృణమూల్‌ నిరసన

ఢిల్లీ: అక్టోబర్‌ 1న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు తానే నాయకత్వం వహించనున్నట్లు పశ్ఛిమబెంగాల్‌ ముక్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

జిల్లా వార్తలు

మార్కెట్‌ యార్డు కార్యదర్శిపై రైతుల దాడి

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై రైతులు దాడిచేశారు. ధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. ఆముదాల ధర రూ.3,500ల నుంచి రూ.2,500లకు తగ్గించారని రైతులు…