Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు, తెలంగాణ అంశంపై కూడా అధిష్ఠానం  చర్చించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్

చంద్రబాబు పాదయాత్ర పేరు ఖరారు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్ర పేరును పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఖరారు చేసింది. సమావేశంలో చర్చించిన అనంతరం ‘ పాదయాత్రకు వస్తున్నా మీకోసం’ అనే పేరును నిర్ణయించారు. అక్టోబరు 2న హిందూవురం హనుమాన్‌ ఆలయంలో…

ఖమ్మం

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ ధర్నా

భద్రచలం: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలను తక్షనమే తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు హెచ్చరించారు.

హైదరాబాద్

బస్‌ భవన్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌ అర్టీసీ చార్జీలను పెంచడమే కాకుండా…. బస్సు పాసుల ధరల్ని పెంచడంపె ౖవిద్యార్థి సంఘాలు  మండిపడ్డాయి. పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ… ఎస్‌ ఎప్‌ఐ, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని బస్‌బవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పెంచిన…

వార్తలు

నకిలీ గుర్తింపు కార్డుతో పట్టుబడ్డ మహిళ

బెంగళూరు: బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో నకిలీ గుర్తింపు కార్డుతో ఒక మహిళ పట్టుబడింది. ఆమెను జీవన్‌బీమా నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Featured News

‘తెలంగాణ మార్చ్‌’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు

కరీంనగర్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు గద్దర్‌ రవీందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

ఖమ్మం

యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు

భద్రచలం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకున్నట్లు భద్రచలం వ్యవసాయ సహాయ సంచాలకులు అభిమన్యుడు తెలిపారు. పట్టణంలోని బీసీఎంఎస్‌కు 17టన్నులు, పీఏసీఎస్‌కు 17టన్నులు, గ్రోమోర్‌ ఎరువులు దుకాణానికి 22టన్నులు యూరియాను సరఫరాచేసినట్లు తెలిపారు.

హైదరాబాద్

ధర్మాన రాజీనామా ఆమోదించాలిశ తెదేపా

హైదరాబాద్‌: రేపటిలోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలని తెదేపా సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధన్మానపై సీబీఐ చేసింది. ఆరోపణలు కాదు.. అభియోగాలని పేర్కోన్నారు. ధర్మాన తన…

ఖమ్మం

భద్రచలం వంతెనపై రోడ్డు ప్రమాదం

భద్రచలం: భద్రచలం వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ఆశోక్‌నగర్‌ కాలనీకి చెందిన సి.హెచ్‌ సాంబమూర్తి(55)సైకిల్‌పై సారపాక వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.

కరీంనగర్

వరద కాలువలో నీటిని నిల్వ ఉంచకపోతే ఆత్మహత్యలే శరణ్యం

మెట్‌పల్లి: వరద కాలువ కోసం భూములు పోగొట్టుకున్నాం, ప్రస్తుతం మాన్పూరు వాగులోని నీటిని వదిలి వేస్తే తమకు ఆత్మహత్యలే గతి అని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గాసాగర్‌ వివారులోని మాన్పూరు వాగును ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ…