Thursday, 5 November 2026

September 2012

Featured News

తుస్సుమన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సభ

సగం మందికి పైగా గైర్హాజరు తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవడం, తెలంగాణ మార్చ్‌కు సన్నాహాలు జోరుగా సాగుతుండడం, మార్చ్‌ దడతో పాలకుల్లో చలనం…

Featured News

ఆర్టీసీ బస్‌ చార్జీల బాదుడు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌22(జనంసాక్షి): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో…

Featured News

ల్యాంకో భూములను వెనక్కి లాక్కోండి

– ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌కు చెందినవి కూడా – వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు – ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి – సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌…

Featured News

చివరి రోజు కూడా తెలంగాణ

తీర్మానానికి సహకరించని సర్కారు మిన్నంటిన తెలం’గానం’ అసెంబ్లీ నిరవధిక వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే…

Cover Story

‘మార్చ్‌’ వాయిదా ముచ్చటే లేదు

చీమల దండై కదలాలి.. ట్యాంక్‌ బండ్‌ అంతా నిండాలి చిత్తశుద్ధి ఉంటే పది రోజుల్లో తెలంగాణ ప్రకటించండి కోదండరాం తొర్రూరు/జనగామ టౌన్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసే ముచ్చటే లేదని టీజేఏసీ కోదండరాం…

జాతీయం

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

స్పొర్ట్స్

టీమిండియా గాడిన పడేనా..

రేపు ఇంగ్లాండ్‌తో తలపడనున్న ధోనీసేన కొలంబో ,సెప్టెంబర్‌ 22 :ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. రేపు కొలంబో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌తో తలపడబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌పై పోరాడి నెగ్గిన ధోనీసేన ఈ మ్యాచ్‌లో పూర్తిగా…

వార్తలు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఛార్జీలు పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని…

వార్తలు

ఆస్ట్రేలియా ఘన విజయం

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసిన సమయంలో…