Thursday, 5 November 2026

September 2012

హైదరాబాద్

లక్ష్మణ్‌ బాపూజీకి జైపాల్‌రెడ్డి నివాళి

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతికకాయానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, అయితే బాపూజీ  అంత్యక్రియలు జలదృశ్యంలో నిర్వహించాలని జైపాల్‌రెడ్డిని తెలంగాణవాదులు కాసేపు అడ్డుకున్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రితో మంత్రులు జానా,బొత్స భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు జనారెడ్డి, బొత్స భటీ అయ్యారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సీఎంతో చర్చిస్తున్నారు.

వార్తలు

విద్యుత్‌ కోతలకు నిరసనగా పారిశ్రామికవేత్తల దీక్షలు

విజయవాడ: విద్యుత్‌ కోతలకు నిరసనగా విజయవాడలో పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. ఆంధ్రా ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులో పారిశ్రామికవేత్తలు రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్‌ కోతలతో యాజమాన్యంతోపాటు కార్మికులు నష్టపోతున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు…

ముఖ్యాంశాలు

సెప్టెంబర్‌ మార్చ్‌కు అనుమతివ్వండి

లేకుంటే.. మరో మిలియన్‌మార్చ్‌ అవుతది తెలంగాణ కోసం సీఎం అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే మార్చ్‌కు తెలంగాణ ఎంపీల మద్దతుంది ప్రత్యక్షంగా పాల్గొనే విషయం 25న ప్రకటిస్తాం : పొన్నం కరీంనగర్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఈ నెల…

Featured News

తెలంగాణ తీర్మానం కోసం

సభలో హోరెత్తిన జై తెలంగాణ ప్రశ్నోత్తరాల రద్దు.. పట్టు వీడని టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి): వరుసగా ఐదవ రోజుకూడా అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభమైన తరువాత విపక్షాలు తమ…

Featured News

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగం న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఆర్థిక…

Cover Story

కొండా లక్ష్మణ్‌ ‘బాపూజీ’ అస్తమయం

ఉద్యమాలే ఊపిరిగా జీవించిన కొండా లక్ష్మణ్‌ స్వప్నం నెరవేరకుండానే శ్వాస విడిచిన ఆచార్య హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: ఉద్యమ సూరీడు అస్తమించాడు. స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) ఇక…

వార్తలు

ఇంగ్లాండు చేతిలో అఫ్గాన్‌ చిత్తు

కొలంబో: ఓడిపోతున్న తరుణంలోనూ అఫ్గాన్‌ బ్యాట్స్‌మన్‌ గుల్బోదీన్‌ నయిబ్‌ తెగువ ప్రదర్శించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సీక్స్‌లతో 44 పరుగులు చేసి చివరకు డెర్మ్‌బ్యాచ్‌కు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లాండుపై అఫ్గాన్‌ చిత్తుడా ఓడిపోయింది. అఫ్గాన్‌ 116…

వార్తలు

రామాయపట్నం రెండో ఓడరేవుకు ఖరారు

ఢిల్లీ: రామాయపట్నంలో రెండో ఓడరేవు, నౌకానిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. రెండో ఓడరేవుకు రామాయపట్నాన్ని ఖారారు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి తమకు లేఖ అందినట్లు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్నన తెలిపారు.…