Monday, 2 November 2026

September 2012

హైదరాబాద్

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎన్‌.ఆర్‌. నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఎంపీలు పోలీసుల చర్యకు  నిరసనగా…

హైదరాబాద్

అసెంబ్లీ ఎదుట తెదేపా ఎమ్మెల్యేల రాస్తారోకో

హైదరాబాద్‌: కవాతుకు వస్తున్న తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెదేపా ఎంపీలు అసెంబ్లీ ముందు రాస్తారోకోకు దిగారు. అయితే ఇక్కడ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు…

హైదరాబాద్

క్లాక్‌టవర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ కవాతుకు మద్దతుగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ నుంచి కార్యకర్తలతో ఆమె ర్యాలీగా బయలుదేరారు. కవాతును అడ్డు కోవద్దని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.…

కరీంనగర్

ఆల్ఫోర్స్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని భగత్‌ నగర్‌లోగల  ఆల్ఫోర్స్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న  మూల వినిత(17)   ఉరివేసుకోని  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.  కొడిమ్యాల మండలం రామకృష్టపూర్‌ గ్రామాన్నికి చెందిన విద్యార్థిని అని పోలీసులు…

ఆదిలాబాద్

గోల్లపల్లిలో మంత్రాల నెపంతో మహిళ హత్య

నెన్నెల : మంలంలోని గోల్లపల్లిలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తమ్మినేని పద్మ (35) ను అమె దగ్గరి బందువు భీమయ్య గోడ్డలితో నరికి హత్య చేశాడు. సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి డీఎస్పీ రవిందర్‌, సీఐ భీమన్న పరిశీలించారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు ఎంపీల యత్నం

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్‌  ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాస్కీ, వివేక్‌, పొన్నం, గుత్తా, రాజయ్య తదితర ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు…

జిల్లా వార్తలు

ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది : కోదండరాం

  హైదరాబాద్‌ : తెలంగాణ కవాతు నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. కవాతుకు వస్తున్న నేతలను అరెస్టు చేయడంపె మండిపడ్డారు. తెలంగాణ వాదులంతా సంయమనం పాటించాలని కోరారు. కవాతువేదిక…

హైదరాబాద్

ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఎంపీలు ధర్నా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

ఓయూలో భాష్ప వాయు ప్రయోగం

హైదరాబాద్‌: మార్చ్‌కు ర్యాలీగా బయల్దేరిన ఓయూ విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు. భాష్పవాయు ప్రయోగం జరువుతూనే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…

హైదరాబాద్

ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని…