Friday, 6 November 2026

September 2012

వార్తలు

నేటి నుంచి టీ -20 వరల్డ్‌ కప్‌

కొలంబో: టీ-20 వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ రోజు నుంచి మహీంద్ర రాజపక్సే అంతరాజతీయ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో పన్నెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడుతాయి. 20 రోజులపాటు అంటే ఆక్టోబర్‌ 7 ఈ పోటీలు…

జిల్లా వార్తలు

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు మృతి చెందరాని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

హైదరాబాద్

గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి అవినీతి మంత్రులను తొలగించాలని తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద ఈ ఉదయం భైఠాయించి నిరసన చేపట్టారు. అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వివిధమైన అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన…

హైదరాబాద్

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌  చేస్తూ తెరాస సభ్యులు రెండో రోజు కూడా శాసనసభలో ఆందోళనకు దిగారు. ఈ రోజు సమావేశాలలొ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణపై వెంటనే…

ఎడిట్ పేజీ

తెలంగాణ ముస్లిం సాహిత్యం

విముక్త తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజాకవి మగ్దూం మానవుని జనన మరణాల మీద కూడా కుటుంబ సామాజిక, ఆర్థిక, రాజకీయప్రభావం ఉంటుంది. ఆటు పోట్ల సహవాసంతో జన్మించి కష్టనష్టాలు అనుభవాలు పొందుతూ జీవనం సాగించిన అతనికి జీవితమే ఒక…

Featured News

తెలంగాణ మార్చ్‌కు టీఆర్‌ఎస్‌ సై

సెప్టెంబర్‌ మార్చ్‌ ఓ యుద్ధమే : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన ‘తెల ంగాణ మార్చ్‌’కు ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటుందా? అన్న ఉత్కంఠ వీడిపోయింది. జేఏసీతో…

తెలంగాణ

తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టిన టీఆర్‌ఎస్‌

కుదరదన్న సీఎం జాతీయ జెండాలతో హాజరైన టీఆర్‌ఎస్‌, బీజేపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎలాంటి చర్చ జగరకుండానే అసెంబ్లీ తొలిరోజు ముగిసింది. విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. తొలి రోజే తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది.…

తెలంగాణ

తెలంగాణను అడ్డుకుంటున్న

కావూరి ఇంటిని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ ఎంపీ కావూరి సాంబశివరావుపై కన్నెర్ర చేసింది. సోమవారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణవాదులు…