Friday, 6 November 2026

September 2012

జిల్లా వార్తలు

ఉపాధాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

మందకల్‌ :మందకల్‌ మండలం మద్దలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో 340మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నందున ఉపాధ్యాయులు కానాలని కోరుతూ మందకల్‌ బస్టాండ్‌లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంటసేపు ధర్నా రాస్తారొకో చేశారు ఎంఈఓ నక్సన్న వచ్చి హామీ ఇవ్వటంతో…

జిల్లా వార్తలు

వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల  పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి  330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు సరయిన నియంత్రణ లేక తోపులాట జరిగింది తోపులాటలో ధరావతు తండాకు…

హైదరాబాద్

బొత్సతో తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర సదస్సును తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరుగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఈ రోజు  తెలంగాణ, కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. పార్టీ…

స్పొర్ట్స్

డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఊరట

బీసిసిఐ నిర్ణయంపై ముంబై హైకోర్ట్‌ స్టే ముంబై ,సెప్టెంబర్‌ 17  ;ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐపీఎల్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఊరట లభించింది. డిసిని రద్దు చేస్తూ బీసిసిఐ తీసుకున్న నిర్ణయంపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది.…

Main

సొంత పట్టణంలో ముర్రేకు ఘనస్వాగతం

డన్‌బ్లేన్‌ (స్కాట్లాండ్‌) ,సెప్టెంబర్‌ 17 :ప్రపంచ టెన్నిస్‌లో బ్రిటీష్‌కు గ్రాండ్‌శ్లామ్‌ కరవు తీర్చిన ఆండీముర్రే స్వదేశంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. వరుసగా లండన్‌ ఒలింపిక్స్‌ , యుఎస్‌ ఓపెన్‌లో చారిత్రక విజయాలు సాధించిన ముర్రేకు సొంత పట్టణం…

హైదరాబాద్

విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: ఏగుగంటల విద్యుత్‌ సరఫరా హామీ అమలు చేయకపోవడాన్ని నిరిసిస్తూ తెరాస ఎమ్మెల్యేల బృందం విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. గతంలో ఇచ్చిన హామి అంశంపై చర్చించేందుకు ఇవాళ తెరాస ఎమ్మెల్యేలు సీఎండీ కార్యాలయానికి వచ్చారు.…

సీమాంధ్ర

వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి 330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు సరయిన నియంత్రణ లేక తోపులాట జరిగింది తోపులాటలో ధరావతు తండాకు…

వార్తలు

శ్రీకాకుళం రిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

గుజరాతీపేట: శ్రీకాకుళం: రిమ్స్‌లో డయాలిసిస్‌ సేవలు మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేంద్ర అధ్యయన బృందం నాయకుడు ఎస్‌కె జైన్‌ తెలిపారు. శ్రీకాకుళం .జిల్లాలో కిడ్నీ వ్యాధులపై పరిశీలన జరిపేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన 5 గురు సభ్యుల…

హైదరాబాద్

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ మంత్రుల లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ కోర్‌  కమిటీ సభ్యులకు తెలంగాణ మంత్రులు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప  ప్యాకేజీలు, పదవులు అక్కర్లేదని లేఖలో పేర్కొన్నాట్లు మంత్రులు తెలియజేశారు.

హైదరాబాద్

మద్యం సిండికేట్‌ కేసులో ఎంతటివారినైనా వదలవద్దు: హైకోర్టు

హైదరాబాద్‌: మద్యం సిండికేట్‌ వ్యవహారంలో ఎంతటివారినైనా వదలవద్దని ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు  నివేదికను 4 వారాల్లో సమర్పించాలని ఏసీబీనికోర్టు ఆదేశించింది.